ఇంటి పైన బట్టలను ఆరెస్తున్నాను. ఎందుకొగాని వాడు కనిపించినట్లయింది. వీధిలోకి గమనించి చూశాను, వాడు కనిపించలేదు. నా భ్రమకు నేనే నవ్వుకుంటూ బట్టలు ఆరేయటంలో నిమగ్నమయ్యాను. కొద్దిసేపటి తర్వాత నన్నెవరో గమనిస్తున్నట్లనిపించింది. ఆరేసిన బట్టలను కొద్దిగా పక్కకు జరిపి వీధిలోకి చూశాను. అంతే నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. ఎదురుగా panshop దగ్గర నిల్చొని వాడు నన్నే తదేకంగా చూస్తున్నాడు. నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. వాన్నిచూడక ఆరు నెలలపైనే అవుతోంది. అమాంతంగా పరుగెత్తుకెళ్ళి వాన్ని పట్టుకొని తనివితీరా ఏడవాలనిపించింది. ఇన్ని రోజులు ఎక్కడికెళ్లావురా? అని చెడామడా కొట్టాలనిపించింది. ఎలావున్నావన్నట్లుగా సైగలు చేశాడు. బాగున్నానన్నట్లుగా తలూపాను. బయటకు రాగలవా? అన్నట్లుగా సైగలు చేశాడు. టైం పడుతుంది అని సైగ చేశాను. సరే అన్నట్లుగా సైగలు చేశాడు. అంతే తొందరగా బట్టలు ఆరేసి కిందికి ఇంట్లోకి వెళ్ళి ఆదరబాదరగా బట్టలు మార్చుకొని, “అమ్మా శ్రావణి దగ్గరికి వెళ్తున్నాను”. అని చెప్పి బయటికి వచ్చాను. వాడు నా కోసమే చూస్తున్నాడు. నేను కొద్ది దూరం వెళ్ళిన తరువాత బైక్ తీసుకొచ్చి నాపక్కన ఆపగానే ఎక్కి కూర్చున్నాను. ఊరి బయటికి తీసుకెళ్ళి ఒక చెట్టుకింద ఆపాడు. బైక్ దిగగానే వాణ్ణి గట్టిగా కౌగిలించుకొని నా బాధ తీరేవరకూ ఏడ్చాను. కొద్దిగా తేరుకున్నాక “సంగీతక్కా! ఇది ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది?” అని అడిగాడు. “నీకు తెలుసుకదరా కంపెనీ లో యాసిడ్ కాళ్ళ మీద పడిన తరువాత ఆయన ఆరోగ్యం కుదురుకోలేదు. ఎన్ని హాస్పిటల్లు తిరిగినా శరీరం విషపూరితం ఎక్కువవుతూనేవుంది. ఈ రోజుకు 43 రోజుల క్రితం హాస్పిటల్ లోనే ప్రాణాలు వదిలారు”.అని ఏడుస్తూ చెప్పాను. కొద్ది సేపటి తర్వాత”సంగీతక్కా! నిన్నోకటి అడగనా?”అన్నాడు. “చెప్పు”అన్నాను. “మనం పెళ్లి చేసుకుందామా?”అని అడిగాడు. తలెత్తి చూశాను. “బాగా ఆలోచించే అడుగుతున్నాను. నీవు కూడా ఆలోచించి చెప్పు.”అన్నాడు. కొద్దిసేపటికి తనే వెళ్దామా అని లేచాడు.
బైక్ పై తీసుకొచ్చి వీధి చివరలో వదిలేస్తూ “నేను మూడు రోజులుంటాను. ఆలోచించి నీ నిర్ణయం చెప్పు. నేను వస్తాను.”అని చెప్పి వెళ్లిపోయాడు.ఇంటికి వెళ్లినతరువాత ఏ పని చేయాలనిపించలేదు. తలనొప్పిగా ఉందని అమ్మకు చెప్పి రూమ్ లోకెళ్ళి పడుకున్నాను. మనసంతా వాడి ఆలోచనలే. వాడిలా అడిగాడేంటి? వాడంటే నాకూ ఇష్టమే, ఇష్టమా? వాడంటే పిచ్చి, వాడంటే పిచ్చి ప్రేమ, పిచ్చి అభిమానం. అసలు వాడు నాకు పరిచయమవ్వడమే నా అదృష్టం. కానీ దురదృష్టం నాకు పెళ్ళయిన సంవత్సరంనర్ర తరువాత పరిచయమయ్యాడు. సుమారుగా మూడున్నర సంవత్సరాల క్రింద\
ఒకరోజు మా ఆయన ఒకబ్బాయిని ఇంటికి తీసుకొచ్చాడు. వంటింట్లో ఉన్న నన్ను బయటికి పిలిచి ఆ అబ్బాయిని చూపిస్తూ “సంగీతా వీన్ని గుర్తుపడ్తావా?”అనడిగాడు. నాకు చిరాకేసింది. ఎవణ్ణో తీసుకొచ్చి గుర్తు పడ్తావా అనడగడం నాకు నచ్చలేదు. అయినా ఒకసారి చూసి చూడనట్లు చూసి ముక్తసరిగా “లేదు” అన్నాను. ఆ అబ్బాయి మాత్రం “నమస్కారమక్కా”అన్నాడు. నేను బదులివ్వకుండా వంటింట్లోకి వెళ్లి పోయాను. మా ఆయన “సంగీతా టీ లు తీసుకురా”అని కెకేశాడు. కొద్దిసేపటికి టీ లు తీసుకెళ్ళాను. ఇద్దరికి టీ లు ఇచ్చాను. టి తాగుతూ “సంగీతా వీడు ఈ ఊరిలోనే డిగ్రీ జాయినయ్యాడు, రూమ్ కోసం వెతుకుతుంటే మన దగ్గర రూమ్ ఖాళీగా ఉందికదా అని తీసుకొచ్చాను. మన రూమిద్దామా?” అనడిగాడు. “ఎంతమందుంటారు?” అనడిగాను. “నేనొక్కడనే ఉంటానక్కా”అని బదులిచ్చాడు.” “సరే మీ ఇష్టం. కాని ఫ్రెండ్స్ గట్రా ఎవరూ ఎక్కువగా రాకూడదు”.అని చెప్పి వంటింట్లోకి వెళ్దామని సడెన్గా లేచేసరికి మొకాళ్ళలో కలుక్కుమంది. కొద్దిగా కుంటుతూ వెళ్ళాను. “ఇంకా నొప్పి తగ్గలేదా?”అని మా ఆయన అడిగాడు. “లేదు” అన్నాను. “వీణ్ణి రూమ్ లోకి ఎప్పుడు దిగమంటావో చెప్పు”అన్నాడు. “ఆ అబ్బాయిష్టం, కాని ఎల్లుండి తర్వాత ఎప్పుడైనా రమ్మనండి. రూంలోని సామానంతా సర్దెయాలికదా”అన్నాను. “సరే.. విన్నావు కదరా ఎల్లుండి తర్వాత ఎప్పుడోస్తావురా” అని మా ఆయన ఆ అబ్బాయిని అడిగాడు. “ఈ రోజు ఊరికెళ్ళి ఎల్లుండి బ్యాగ్ తీసుకొని రూం కొస్తాను.” అని ఆ అబ్బాయి బదులిచ్చాడు. కొద్దిసెపటి తర్వాత “శేఖర్ బావా నేనెళ్ళొస్తా”అని చెప్పి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు.
ఆ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత “ఆ అబ్బాయి మంచోడేనా” అని మాఆయన్ని అడిగాను. “వాడు చాలా మంచోడు. వాళ్ళన్న నా క్లాస్*మేట్” అన్నాడు. అన్నట్లుగానే మూడోరోజే ఆ అబ్బాయి రూంలోకి దిగిపోయాడు. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. వాడు రూంలోకొచ్చిన ఐదు రోజుల తర్వాత తెలిసింది. వాడి పేరు “ప్రేమ్ కుమార్ “.మా ఆయన చెప్పినట్లే, వాడి లోకం వాడిదే. కాలేజీ వెళ్ళడం, రూంకు రాగానే తలుపేసుకుని చదువుకోవడం. వాడు రూంలోకొచ్చి నెల రోజులు గడిచినా, నెల రోజుల్లో వాడు నాతో మాట్లాడిన ఒకే మాట “నమస్కారమక్కా” అదీ నేనెదురుపడినప్పుడే. నెల రోజుల తర్వాత, ఆదివారం రోజు మా ఆయనున్నప్పుడు రెంటు డబ్బులు ఇవ్వటానికి మా పోర్షన్ లోకొచ్చాడు. “బావా రెంటు డబ్బులు” అంటూ మా ఆయనకు డబ్బులిచ్చాడు. మా ఆయన “కూర్చొరా” అనగానే కూర్చున్నాడు. వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుతుండగా నేను కొద్దిగా కుంటుతూ టీ లు తీసుకెళ్ళి ఇచ్చాను. “ఏమయిందక్కా కుంటుతున్నావు.”అనడిగాడు. వెంటనే మా ఆయన “ఆమెకొక రోగముంది. ఊరికే ఆమె కండరాలు బెణుకుతాయి. ట్యాబ్లెట్లు వేసుకుంటేగాని నొప్పి తగ్గదు.”అని చెప్పాడు. “ఎక్కడ నొప్పిగా ఉందక్కా?”అనడిగాడు. “ఎడమ కాలు మడమ దగ్గర” అని చెప్పాను. “ఈ బెణుకుల గురించి నాకు కొద్దిగా తెలుసు, నేనొకసారి చూడొచ్చా?”అని అడిగాడు. నేనేమనలేదు. మాఆయనే “చూడరా బాబు నీకు పుణ్యముంటుంది.”అన్నాడు. నేను కుర్చీలో కూర్చోగానే, నా కాళ్ళ దగ్గర కూర్చొని నా కాలిని వేళ్ళతో మడమ చుట్టూ వత్తి చూశాడు. నాకదోలా ఇబ్బందిగా అనిపించింది. తర్వాత వాడు నా కాలిని పట్టుకుని ఛటుక్కున తిప్పాడు. ఒక్కసారిగా అబ్బా అన్నాను. “ఇప్పుడు నడువక్కా నొప్పి ఉండదు.”అన్నాడు. లేచి నడిచాను. నిజమే నొప్పి చాలా తగ్గింది. “థ్యాంక్స్ రా”అన్నాను. “నేను ఒక ఆయిల్ ఇస్తాను రెండు రోజులు మడమ చుట్టూ రాయక్కా పూర్తిగా తగ్గుతుంది.”అన్నాడు. “తొందరగా ఇవ్వారా బాబు ఈమె బాధ చూడలేకపోతున్నాను.” అన్నాడు మా ఆయన. వాడు వాని రూంలోకెళ్ళి ఒక సీసాలో ఏదో ఆయిల్ తీసుకొచ్చి ఇచ్చాడు.
రోజులు గడుస్తున్నాయి. నా కాలి నొప్పి తగ్గించిన రోజు నుండి వాడి మీదెందుకో కొద్దిగా అభిమానం పెరిగింది. వాడు కనిపించినప్పుడల్లా నేనే మాటలు కలుపుతున్నాను. బయటనుండి ఏవయినా తెప్పించుకోవడం, వాడు మార్కెట్ కు వెళ్తున్నప్పుడు వాడి తోనే కూరగాయలు తెప్పించటంలాంటి పనులు చెప్పడం మొదలుపెట్టాను. వాణ్ణి చూస్తే అప్పుడప్పుడు ముచ్చటేసేది. వాడు మా ఆయనతో మాట్లాడేటప్పుడు వింటుంటే ఆశ్చర్యమనిపించేది. వాడు గుండుసూది నుండి రాకెట్ల దాకా, ఆదియుగం నుండి ఈ అణుయుగం దాకా దేని గురించైనా మాట్లాడేవాడు. ఒక వ్యక్తికి ఇన్ని విషయాలు ఎలా తెలుస్తాయబ్బా అనిపించేది. మా ఆయన ఎప్పుడయినా ఊరికెళ్ళాలనుకుంటే రాత్రికి తిరిగొచ్చె విధంగా చూసుకొనేవారు. కాని ఈ మధ్య రాత్రికి రాకపోవచ్చు అని చెప్పెళ్తున్నారు. నేనేమయినా అంటే “ప్రేమ్ గాడున్నాడు కదా ఏం భయం లేదు”. అంటున్నారు.
ఒక రోజు నిద్ర లేచేసరికి మెడ కండరాలు పట్టేసుకున్నాయి. ఉదయం పనులు ఎలాగోలా ముగించుకుని డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. “నీకిదేమి ప్రాబ్లమమ్మా? పెయిన్ కిల్లింగ్ ట్యాబ్లెట్లు ఎక్కువగా వాడకూడదు. ఎవరయినా మస్సాజ్ తెలిసినవాళ్ళుంటే కనుక్కో. ఎక్కడయినా బ్యూటీపార్లర్లో అడుగు మస్సాజ్ తెలిసినవాళ్ళు ఉన్నారేమో. ఇప్పటికయితే రెండు ట్యాబ్లెట్లు తీసుకెళ్ళు.” అని అంది. ఇంటికొచ్చి ట్యాబ్లెట్ వేసుకుని పడుకున్నాను. సాయంత్రం ఇంటి పనులు చేసుకుంటుంటే నొప్పి అనిపించలేదు కాని మెడ తరగకపోయింది. ముఖం కుడివైపుకే ఉంది. మా ఆయన కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. కొద్దిసేపటికి ఆయన్నుంచి ఫోనొచ్చింది. తను ఊరెళ్ళుతున్నానని, రాత్రికి రానని చెప్పాడు. ఏం చేయాలో తెలియలేదు. మెడ కండరాలు పట్టుకున్నాయని ప్రేమ్ గాడితో చెప్పాలనిపించలేదు. రాత్రికి మరో ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నాను.
మరుసటిరోజు ఉదయం ఇంటి పనులు చేసుకుంటుంటే ఒకటే నొప్పి, భరించలేకపోయాను. ఇక తప్పదనుకొని వాడి రూం తలుపు తట్టాను. తలుపుతీసి “ఏంటక్కా?” అనడిగాడు. “నిన్న మెడ కండరాలు పట్టేసున్నాయిరా, ప్లీజ్ సరిచేయవా?” అనడిగాను. “సరే, నిన్ననే చెప్పోద్దా?” అంటూ నా వెంట హాల్లోకి వచ్చాడు. “కింద కూర్చో, అక్కా ఆయిల్ ఎక్కడుంది”. అనడిగాడు. సెల్ఫ్ ల వైపు చూపించాను. సెల్ఫ్ లోనుంచి ఆయిల్ తీసుకొనొచ్చి నా వెనుక కూర్చొని, మెడపైన వేళ్ళతో వత్తితూ చూశాడు. తర్వాత చేతులకు ఆయిల్ అంటించుకొని మెడపై మసాజ్ చేశాడు. వాడి స్పర్శ ఏదోలా అనిపించింది. కాని అవన్నీ ఆలోచించే పరిస్థితిలో నేను లేను. కొద్దిగా మసాజ్ చేసిన తర్వాత తన రెండు కాళ్ళను నా వీపుకు సపోర్టుగా ఉంచి ఎడమచేతితో నా గదవను పట్టుకొని, కుడి చేతితో మెడను పట్టుకొని ఒక్కసారిగా ముఖాన్ని ఎడమవైపుకు తిప్పాడు. “అమ్మా! “అన్నాను. కాని మెడలో ఏవో కండరాలు ఒకవైపు నుండి మరోవైపుకు జరిగినట్లు అనిపించింది. “ఇప్పుడు మెడ తిప్పి చూడక్కా” అన్నాడు. తిప్పి చూశాను. నొప్పి పోయింది. “థ్యాంక్సు రా” అన్నాను. “సరేగాని మూడు రోజులు ఇలా మసాజ్ చేసుకో” అంటూ మెడపైన కొద్దిసేపు మసాజ్ చేసి కాలేజీకి రెడీ కావాలంటూ వెళ్లిపోయాడు.తర్వాత రెండు రోజులు ఆయిల్ తో మసాజ్ చేసుకునేందుకు తరచుగా మాట్లాడాలనిపించేది. ఒకరకంగా సాయంత్రం పూట వాడి రాకకోసం ఎదుచూసేదాన్ని. ఉదయం, సాయంత్రం కూరలు తీసుకెళ్ళి ఇవ్వడం మొదలైంది. వాడు వద్దనేవాడు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఉదయం పూట నల్లా దగ్గర నీళ్ళు పడుతుండగా జారి పడిపోయాను. ఆ చప్పుడుకు వాడు పరిగెత్తుకుంటూ వచ్చి మెల్లిగా లేవదీశాడు. మెల్లిగా పట్టుకెళ్ళి సోఫాలో కూర్చుండబెట్టాడు. “దెబ్బ బాగా తగిలిందాక్కా?” అనడిగాడు. “లేదురా, అంతగా తగల్లేదు.” అన్నాను. సరే అని వాడే నీళ్లు పట్టి పెట్టాడు. “అక్కా హాస్పిటల్ కెళ్దమా?” అనడిగాడు. వద్దన్నాను. “సరే నేనెల్తాను” అని వెళ్లిపోయాడు. మధ్యాహ్నానికే బాగా జ్వరమొచ్చింది. లేవలేకపోయాను. మా ఆయన ఎప్పుడొస్తాడా అని ఎదురుచూస్తూ పడుకున్నాను.
సాయంత్రానికి ఆయన రాలేదు కాని ప్రేమ్ గాడొచ్చిన చప్పుడయింది. బయటకొచ్చి నీరసంగా “ప్రేమ్ ఒకసారిలా రారా” అని పిలిచాను. “ఏంటక్కా” అంటూ దగ్గరకొచ్చాడు. నన్ను చూడగానే “జ్వరమొచ్చిందా?” అనడిగాడు. ఔనన్నట్లుగా తలూపాను. “హాస్పిటల్ కెళ్దామా? ఆటో తీసుకురానా”అంటూ నా సమాధానం కోసం కూడా చూడకుండా బయటికెళ్ళాడు. ఐదు నిముషాల్లో ఆటో తీసుకొచ్చి, హాస్పిటల్ కు తీసుకెళ్ళాడు. హాస్పిటల్లో డాక్టర్ ఒక ఇంజక్షన్, కొన్ని ట్యాబ్లెట్లు ఇచ్చింది. హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగొచ్చిన తర్వాత వాడే నన్ను మెల్లిగా పట్టుకెళ్ళి పడుకోబెట్టి “ఇప్పుడే వస్తానక్కా” అని బయటికి పరిగెత్తాడు.
పది నిమిషాల్లో ఏదో పార్శిల్ తీసుకొని వచ్చాడు. వంటింట్లో నుండి నీళ్ళ బాటిల్ ఒక ప్లేట్ తీసుకొచ్చాడు. “ఈ ఇడ్లీ తిని ట్యాబ్లెట్లు వేసుకోక్కా” అన్నాడు. “తర్వాతేసుకుంటా” అన్నాను. “అదేం కుదరదు ఇప్పుడే నా ముందే తిని, ట్యాబ్లెట్లు వేసుకోవాలి” అన్నాడు. సరే అంటూ ప్లేట్ తీసుకుని ఒక ఇడ్లీ తిని “చాలు”అన్నాను. “ఇంకొకటి తినక్కా” అంటూ ఇంకో ఇడ్లీ ప్లేట్లోవేశాడు. వాడు తీసుకుంటున్న చనువు చూసి ఆశ్చర్యంగా చూస్తూ ఇంకో ఇడ్లీ కూడా తినేశాను. ట్యాబ్లెట్లు అందిచ్చాడు. అవి వేసుకోగానే పడుకోక్కా అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఓ గంట తర్వాత “సంగీతక్కా” అని పిలుస్తూ తలుపు తట్టాడు. “లోపలికి రారా” అని పిలిచాను. లోపలికొచ్చి “ఎలా ఉందక్కా ఇప్పుడు” అనడిగాడు. “ఇప్పుడు పర్లేదు, జ్వరం తగ్గింది. ఇంతకు ఆటోకు డబ్బులు ఎంతిచ్చావు” అంటూ డబ్బులు ఇవ్వడం కోసం లేవబోయాను. “నువ్ లేవకు, రెస్ట్ తీసుకో, నేను తర్వాత శేఖర్ బావ దగ్గర తీసుకుంటా” అంటూ వెళ్లిపోయాడు. రాత్రి ఎనిమిదిన్నరకు మాఆయనొచ్చాడు. జరిగింది చెప్పాను. “ఇప్పుడెలావుంది, జ్వరం తగ్గిందా” అంటూ చేయి పట్టుకొని చూసి, “ప్రేమ్ గాడు రూంలోనే ఉన్నాడా, డబ్బులిచ్చి థ్యాంక్స్ చెప్పోస్తానని”ఆయన వెళ్ళే లోపలే వాడే “ఇక్కడే ఉన్నా బావా” అంటూ వచ్చాడు. “చాలా థ్యాంక్స్ రా “అన్నారు. “మాటిమాటికి మీరిద్దరు నాకు థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నారు.” అన్నాడు. “సరేగాని, అక్కెలాగు వంటచేయలేదని మెస్ నుండి పార్శిల్ తెచ్చాను. మీరు బయటి తిండి తింటారు కదా?” అనడిగాడు. మా ఆయన పార్శిల్ తీసుకొని “ఈ రోజు నువ్ కూడా ఇక్కడే తినురా”అన్నారు. “నేను తీనేసోచ్చాను, మీరు తినండి”అంటూ వెళ్ళిపోయాడు.
ఆ రోజు నుండి వాడిమీద అభిమానం ఇంకా పెరిగింది. వాడు నాకు ఒక అపురూపమైన వ్యక్తిలా అనిపించేవాడు. నేను మాట్లాడిస్తే తప్ప వాడు అనవసరంగా కల్పించుకొని మాట్లాడేవాడు కాదు. పిలిస్తే తప్ప మా పోర్షన్ వైపు వచ్చేవాడు కాదు. నాకేమో వాడితో ఎక్కువ సమయం మాట్లాడాలనిపించేది. ఎదురు పడితే నమస్కారమక్కా అని మాత్రం ఖచ్చితంగా విష్ చేసేవాడు. కొన్ని రోజుల తర్వాత ఒక రోజు ఇల్లు కడుగుతుండగా కాలు జారింది. పడిపోలేదు కాని కుడి కాలి కండరాలు పట్టేసుకున్నాయి. నడవడం చాలా ఇబ్బంది అయింది. ఎలాగోలా ఇల్లు కడిగి, ఇంటి పనులు చేసున్నాను. డాక్టర్ దగ్గరికి వెల్దామంటే వెళ్ళాలనిపించలేదు. ఆవిడ మాటలు గుర్తుకొచ్చాయి. ప్రేమ్ గాణ్ణే ట్రీట్మెంట్ చేయమనడిగితే సరిపోతుంది అనుకున్నాను. సాయంత్రం వాడు రాగానే పిలిచి నా పరిస్థితి చెప్పాను. వాడు ఒకసారి నిట్టూర్చి, కుర్చీలో కూర్చొని “చూడక్కా మడమ దగ్గర, మెడ దగ్గర మసాజ్ చేసినట్లు కాదు. కాలు నొప్పయిందంటే ఖచ్చితంగా తొడ కండరాలు పట్టేసి ఉంటాయి. అక్కడ మసాజ్ చేసి సరిచెయ్యడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మగాళ్ళకైతే చెయ్యొచ్చు, కాని ఆడవాళ్ళకు కష్టం. నేను చెయ్యలేనక్కా, సారీ” అంటూ వెళ్ళిఫోయాడు. వాడు చెప్పింది నిజమే. తొడపై భాగం చీరెత్తి పట్టుకోవడం నాకు ఇబ్బందే, వాడితో ఆయిల్ తో మసాజ్ చేయించుకోవడం ఇంకా ఇబ్బంది. ఈ ఆలోచన నాకెందుకు రాలేదనిపించింది. ఇంట్లో పెయిన్ కిల్లింగ్ ట్యాబ్లెట్లు రెండేసుకున్నాను. రాత్రి వరకు కొంచెం నొప్పి తగ్గింది. ఉదయానికి నొప్పి ఇంకా ఎక్కువయింది. లేవలేకపోయాను. మా ఆయనడిగితే వంట్లో బాగోలేదన్నాను. ఆయన ఫ్రెషపయ్యి హోటల్ నుండి టిఫిన్ పార్శిల్ తీసుకొచ్చి, “ముఖం కడుక్కుని టిఫిన్ తిను హాస్పిటల్ కెళ్దాం” అన్నారు. “వద్దు మీరు డ్యూటీ కెళ్ళండి. తగ్గకుంటే సాయంత్రం చూద్దాం “అన్నాను. అయిష్టంగానే సరే అని మార్నింగ్ షిప్ట్ కు వెళ్ళిపోయారు. ఇబ్బంది పడుతూనే లేచి ముఖం కడుక్కొని టిఫిన్ తిన్నాను. కొద్దిగా నడవడానికి కూడా చాలా కష్టమవుతోంది. ఇక ఆగలేకపోయాను. వాడేమనుకున్నాసరే అని నిర్ణయించుకొని “ప్రేమ్… ఒకసారి ఇలా రారా” అని పిలిచాను.
కొద్దిసేపటి తర్వాత “ఏంటక్కా” అంటూ లోపలికొచ్చాడు. అప్పుడే స్నానం చేసినట్లున్నాడు, తల తుడ్చుకుంటూ వచ్చాడు. “నొప్పి భరించలేకపోతున్నాను. ప్లీజ్ రా ఒకసారి చూడరా” అనడిగాను. “నా వల్లకాదక్కా, అలాగని నీ బాధ చూడలేకపోతున్నాను. కాని నా వల్ల కాదక్కా” అన్నాడు. “ప్లీజ్ రా” అంటూ చేతులు జోడించాను. “చా..చా..అలా చెయ్యాకక్కా, సరే వెల్లకిలా పడుకోక్కా” అన్నాడు. వాడు సాయం పట్టగా మెల్లగా కింద పడుకున్నాను. ఏంటో అర్థం కాలేదు కాని వాడు నన్ను, నేను వాణ్ణి ఒకరినొకరం చూడటానికి కూడా ఇబ్బంది అనిపించింది. వాడు నన్ను చూడకుండానే “అక్కా లోపల ప్యాంటీ ఉందా” అనడిగాడు. “ఊఁ” అన్నాను. మెల్లిగా చీర పైకి లేపడం మొదలు పెట్టాడు. నాశరీరంలో ఏదో తెలియని వణుకు మొదలైంది. చీర మోకాలిపైకి జరుపుతుండగా వాడి చెయ్యి నా తొడపైన తాకింది. ఒక్కసారిగా వళ్ళు జలదరించింది. వాడు చీరనింకా పైకి జరిపి, వెళ్ళతో నా తొడనంతా వత్తి చూడటం మొదలు పెట్టాడు. వేళ్ళను కింది భాగం లోకి తీసుకొచ్చి, ఒత్తి చూశాడు. ఎక్కడ కండరాలు పట్టుకున్నాయో తెలియలేనట్లుంది. రెండు చేతులతో నా కుడి తొడను చుట్టూ ఒత్తడం మొదలు పెట్టాడు. కొద్దిసేపటి తర్వాత ఆయిల్ తన చేతులకంటించుకొని నా తొడ చుట్టూ మసాజ్ చేశాడు. కాలిని మడిచి ఒక్కసారిగా గట్టిగా దగ్గరికి చేశాడు. అంతే నా తొడ కండరాల్లో మార్పిడి జరిగింది. వాడే చీరను కిందకి జరిపాడు. “అయిపోయిందక్కా” అన్నాడు. నేను లేచి నడిచి చూశాను. నొప్పి ఎనబైశాతం తగ్గిపోయింది. “అక్కా నేనింతకుముందు మసాజ్ చేసినట్లుగా రెండు రోజులు చేసుకున్నావంటే పూర్తిగా తగ్గిపోతుంది” అని చెప్పి బయటకు వెళ్లిపోయాడు.కొద్దిసేపటికే వాడు కాలేజీకెళ్లిపోయాడు. నేను వంట చేద్దామని మెల్లిగా కిచెన్ లోకెళ్ళాను. కొద్దిసేపటికి నాకెందుకో ప్యాంటీ పచ్చిగైనట్లనిపించింది. వెంటనే బాత్*రూంలో కెళ్ళి చీర లేపుకొని ప్యాంటీలో చెయ్యి పెట్టుకొని చూశాను. గుండె ఝల్లుమంది. నా ఆడతనంలోనుండి రసాలు కారిపోయి నా ప్యాంటీ సగం పచ్చిగైపోయింది. నా శరీరం నాకు తెలీకుండానే వాడి చేతుల స్పర్శను ఎంజాయ్ చేసింది. నన్ను నేనే నమ్మలేకపోయాను. ప్యాంటీ తీసేసి, శుభ్రంగా కడుక్కొని వేరే ప్యాంటీ వేసుకుని కిచెన్లోకెళ్ళాను.
ఎంత వద్దనుకున్నా ఆలోచనలన్నీ జరిగినదాని చుట్టే తిరుగుతున్నాయి. ఎందుకిలా జరిగింది. నా శరీరం వాడి స్పర్శను ఎందుకు ఎంజాయ్ చేసిందీ, నా ఆడతనం ఎందుకు ఉత్తేజితమైంది. ఎంత ఆలోచించినా అర్ధం కాలేదు. ఎలాగోలా వంటపనులు, ఇంటి పనులు ముగించుకుని స్నానం చేసి, తిని పడుకున్నాను. సాయంత్రం నిద్రలేవగానే మనసు కొంచెం కుదుటపడింది. సాయంత్రం పూట చేసే పనులు చేసుకోవడం పూర్తవుతుండగా వాడొచ్చిన చప్పుడయింది. ఎంత వద్దనుకున్నా వాణ్ణి పిలవాలనిపంచింది. కిచెన్ లోకెల్లి స్టౌపై పాలు పెట్టి, వాడి రూం దగ్గరకువెళ్ళి “ఒరే.. ప్రేమ్ టీ తాగతావా?” అనడిగాను. “వద్దు” అన్నాడు. నాకు తెలుసు వాడు వద్దంటాడని, అందుకే “కాఫీ” అన్నాను. “తాగుతానని” అన్నాడు. మళ్ళీ కిచెన్* లోకెళ్లి రెండు కాఫీ కలుపుకొచ్చాను. “బయటికి రారా” అని పిలిచాను. బయటకొచ్చాడు. కాఫీ ఇవ్వగానే తీసుకొని తాగి మళ్ళీ పుస్తకాలతో కుస్తీ ముదలెట్టాడు. వాణ్ణి డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేనూ ఇంట్లోకి వెళ్ళిపోయాను. నాకు వంట్లో బాగలేదని తెలిసినా మా ఆయన ఎనిమిదిన్నర వరకు ఇంటికి రాలేదు. తర్వాత రోజు ఆయన డ్యూటీకి వెళ్ళిన తరువాత స్నానం చేసేముందు కాలు మసాజ్ నేనే చేసుకుందామని చూశాను. నావల్ల కాలేదు. నేను చేసుకుంటుంటే నొప్పి ఎక్కువవుతొందనిపించింది. అందుకే బయటికెళ్ళి వాడిని పిలిచాను. “ఏందక్కా” అన్నాడు. “ప్రేమ్ ..నాకు మసాజ్ చేసుకోవడం రావట్లేదురా..” అన్నాను. వాడు కొంచెం ఇబ్బంది పడుతూ “చూడక్కా..నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. బావ లేని టైంలో నేను మీ ఇంట్లోకి రావడం మంచిది కాదు. ఎవరైనా చూస్తే బాగుండదు” అన్నాడు. “నిజమే ఎవరైనా చూస్తే బాగుండదు. కాని నా బాధ వాళ్ళకేమి తెలుసురా” అన్నాను. “మందికి కావాల్సింది నీ బాధ నా బాధ కాదక్కా, వాళ్ళు మాట్లాడుకోవడానికి ఒక టాపిక్ కావాలంతే” అన్నాడు. “సరేరా..నువ్వు చెప్పింది నిజమే… ఒక దారుంది. నీ రూంకు కిచెన్ కు మధ్య ఒక డోరుంది కదా అది తీస్తాను. ఆ డోర్ లో నుండి నువు రావచ్చు పోవచ్చు” అన్నాను. వాడు “అదికాదక్కా..” అని ఏదో అనబోయాడు. “నా కాలు నొప్పి తగ్గిస్తావా? లేదా?” అని సూటిగా అడిగాను. వాడు సరే అన్నాడు. నేను లోపలికెల్లి కిచెన్ డోర్ తాళం తీసి డోర్ ఓపెన్ చేశాను. వాడు లేపలికొచ్చాడు. వాడు రాగానే వెల్లకిలా పడుకున్నాను. నేనే చీర పైకి జరుపుకున్నాను. ఆయిల్ తీసుకొనివచ్చి నా పక్కన కూర్చున్నాడు. తన చేతులకు ఆయిల్ పూసుకొని మసాజ్ చేయడం మొదలు పెట్టాడు. వళ్ళంతా జువ్వుమంది. ఎంత వద్దనుకున్నా ఏదో తిమ్మిరిగా అనిపించింది. వాడి పరిస్థితేంటో చూద్దామని తల కొద్దిగా ఎత్తి చూశాను. వాడు కళ్ళు మూసుకొని మసాజ్ చేస్తున్నాడు. వాణ్ణి చూస్తే ముచ్చటేసింది. కొద్దిసేపటికి “అయిపోతుందక్కా” అన్నాడు. అబ్బా అప్పుడే అయిపోయిందా, ఇంకొద్దిసేపు అలాగే మసాజ్ చేస్తే బాగుండనిపించింది. నా ఆలోచనకు నన్ను నేనే తిట్టుకుంటూ పైకి లేచాను. వాడు వాడి రూంలో కెళ్తూ “అక్కా.. మళ్ళీ తాళమేసుకో” అంటూ వెళ్ళిపోయాడు. వాడి భయం చూసి నాకు నవ్వొచ్చింది. కిచెన్ లోకెల్లి తాళం వేసుకొని నేరుగా బాత్రూంలోకెళ్ళాను. ఈ రోజు మరీ దారుణం. నా ప్యాంటీ అంతా చిత్తడిచిత్తడిగా అయిపోయింది. ప్యాంటీ నా ఆడతనాన్ని శుభ్రంగా కడుక్కుని కిచెన్ లోకెళ్లి టీ పెట్టుకొని తాగాను. ఐనా అలజడి తగ్గలేదు. సోఫాలో కూర్చొని మళ్ళీ ఒకసారి చీరలేపుకొని నా చెయ్యిని ప్యాంటీ లోకి దూర్చాను. ఇంకా రసాలూరుతూనేఉన్నాయి. “చీ..చీ..” అని నన్ను నేనే తిట్టుకుంటూ స్నానం చేయడానికి బాత్రూంలోకెళ్ళాను.
అరగంటసేపు స్నానం చేసినా మనసు ప్రశాంతం కాలేదు. వంట చేసి, అన్నం తిని పడుకున్నాను. తర్వాతి రోజు కూడా అలాగే మసాజ్ చేయించుకున్నాను. నొప్పి పూర్తిగా తగ్గిపోయినా ఇంకా నొప్పిగా ఉందని మరో రెండు రోజులు కూడా మసాజ్ చేయించుకున్నాను. నా మానసిక స్థితి నాకే విచిత్రంగా అనిపించింది. కాకపోతే వాడెప్పుడూ అడ్వాన్స్ అయినట్లనిపించలేదు. వాడు రూంలోకొచ్చి నాలుగు నెలలు గడిచిపోయాయి.
మరికొన్ని రోజుల తర్వాత ఇల్లు కడుగుతుండగా కిచెన్ లో ఊరికుండలేక బియ్యం సంచులను పక్కకు జరుపుదామని, సంచి లేపడానికి ప్రయత్నించాను. అంతే నడుములో కలుక్కుమంది. నడుములో కండరాలు పట్టేసుకన్నాయి. నడుము కదల్చలేకపోయాను నా మీద నాకే కోపమొచ్చింది. అనవసరంగా బియ్యం బస్తాలు కదల్చాననిపించింది. చేస్తున్న పనిని అలాగే వదిలేసి వెళ్లి పడుకున్నాను. మధ్యాహ్నం మూడు గంటలకు మా ఆయన ఫోన్ చేసి తను రావడానికి రాత్రి పదకొండవుతుందని చెప్పి నేను మాట్లాడే లోగా ఫోన్ పెట్టేశాడు. నాల్గంటలనుండి వాడి కోసం ఎదురుచూస్తున్నాను. ఐదు గంటలకు వాడొచ్చిన చప్పుడయింది. వాడి మీద కోపమొచ్చింది. మెల్లగా కిచెన్ లోకెల్లి పిలిచాను. “ఏంటక్కా..” అన్నాడు. తాళం తీసి కోపంగా తలుపు తీశాను. “ఇంతవరకు ఎక్కడికెళ్లావురా” అన్నాను. నా తీరు చూసి వాడు అయోమయంగా “ఏమయిందక్కా ..?” అన్నాడు. “నీ గురించి గంట నుండి ఎదురుచూస్తున్నాను” అన్నాను. “సరే.. ఏంటో చెప్పక్కా…” అన్నాడు. నేను నిలబడలేక “ఇలా రారా” అంటూ లోపలికొచ్చాను. సోఫాలో కూర్చొని “నడుము లో పట్టుకుందిరా” అన్నాను. వాడు ఒకసారి ఇబ్బందిగా తల గోక్కొని “ఎలా? ఏం చేస్తుంటే పట్టుకుంది” అన్నాడు. “కిచెన్ లో బియ్యం బస్తా లేపుతుంటే నడుములో కలుక్కుమంది” అన్నాను. “నీకు బస్తాలెవరు లేపమన్నారు. నాకు చెప్పితే నేను బస్తాలు పక్కకు జరిపేవాడినికదా” అన్నాడు. “నువ్వు… నేను పలకరిస్తే తప్ప పలకవు. నేను పిలిస్తే తప్ప దగ్గరకు రావు. నీకెవరు పని చెప్తార్రా? నా కర్మ కాలి నాకీ ప్రాబ్లముండి కాని నిన్నసలు పలకరించనేవద్దు” అన్నాను ఉక్రోషంగా. “ఊఁ… తప్పయిపోయింది గాని, బస్తా ఎలా లేపావో చూయించక్కా” అన్నాడు. నేనెలా బస్తాలేపానో చూయించాను. “సరేగాని.. ఇక్కడొద్దు నా రూంలోకెల్దాం. ఇక్కడయితే కిందంతా ఆయిలవుతుంది” అన్నాడు. సరే అని వాడి రూంలోకి నడిచాను. వాడి రూంలోకి వెళ్ళగానే, “బోర్లా పడుకొక్కా” అన్నాడు. నేను బోర్లా పడుకున్నాను. “చీర కొంచెం కిందికి జరుపక్కా” అన్నాడు. నేను లంగాకున్న నాడను విప్పాను. తనే చీరను కిందికి జరిపి, వేళ్ళతో వత్తి చూడటం మొదలు పెట్టాడు.కొద్దిసేపటికి చేతులకు ఆయిల్ అంటించుకొని నడుము పై మసాజ్ చేయడం మొదలుపెట్టాడు. వాడి చేతులు కిందికెళ్ళినప్పుడు నా పిరుదులను తాకుతున్నాయి. వాడి చేతులు నా పిరుదులను తాకినప్పుడల్లా నరాలు జివ్వుమంటున్నాయి. వళ్ళంతా ఏదోలా తిమ్మిరెక్కినట్లవుతోంది. కొద్దిసేపటికి “వెల్లికిలా మరులక్కా” అన్నాడు. నేను వెల్లికిలా మరిలాను. నా చీర నాభికి చాలా కిందికెళ్ళిపోయింది. ప్యాంటీ కనిపిస్తోంది. వాడు మళ్ళీ చేతులకు ఆయిల్ పూసుకొని నా నాభిపై నుండి ప్యాంటి వరకు మసాజ్ చేస్తున్నాడు. నరాలు జివ్వుమంటున్నాయి. నా ఆడతనం లో నుండి విపరీతంగా రసాలూరుతున్నాయి. వళ్ళంతా ఏదో తెలియని తమకం ఆవహించుకుంది. వాడు నా నడుమును చూస్తున్నాడా, లేదా అని కొద్దిగా తలెత్తి చూశాను. నమ్మలేకపోయాను వాడు నా నాభిని తదేకంగా చూస్తూ మసాజ్ చేస్తున్నాడు. ఏదోలా అనిపించింది. కొద్దిసేపటికి నా కాళ్ళను పైకి మడిచాడు. మొకాళ్ళపై చెయ్యి వేసి, మరో చెయ్యిని ముఖం దగ్గర పెట్టి, కాళ్ళను కుడి వైపుకు తలను ఎడమవైపుకు తిప్పాడు. నడుములో ఏవో కండరాలు కదిలాయి. మళ్ళీ వ్యతిరేక దిశలో కాళ్ళు ఎడమ వైపుకు తల కుడి వైపుకు తిప్పాడు. ఇంకోన్ని కండరాలు కదిలాయి. ఇలా ఐదు సార్లు చేసినాక “అయిపోయిందక్కా” అన్నాడు. లంగా నాడ ముడేసుకొని లేచి నడుము తప్పి చూశాను. నడుమునొప్పి చాలా తగ్గింది. “ఎలా ఉందక్కా ఇప్పుడు” అనడిగాడు. “నొప్పి చాలా తగ్గిందిరా” అన్నాను. కాని ఇంకో నొప్పి మొదలయింది అనుకుంటూ కిచెన్ లోకెళ్ళి తాళమేసుకొని, బాత్రూంలోకి వెళ్ళాను. నా యోని రసాలు ప్యాంటీని ఎప్పుడో తడిపేసి తొడలపైనుండి కిందికి కారుతున్నాయి. ప్యాంటీ తీసేసి, చీరా లంగా విప్పి పక్కన పెట్టి నా ఆడతనాన్ని, తొడలను, కాళ్ళను సబ్బుతో కడుక్కొని వేరే ప్యాంటీ వేసుకొని కిచెన్లోకెళ్ళి వంట చేయడం మొదలుపెట్టాను.
వంట చేస్తున్నా ఆలోచనలన్నీ జరిగినదాని చుట్టే తిరుగుతున్నాయి. నా శరీరం వాడి స్పర్శకు నా వశం తప్పపుతోంది. విచిత్రం అరగంటైనా యోనిలో నుండి ఇంకా రసాలు కారుతున్నాయి. నా నాభిని చూస్తున్న వాడి చూపులే గుర్తుకొస్తున్నాయి. నా మొఖాన్ని కూడా సరిగ్గా చూడనోడు నా నాభినెందుకు అంత తమకంగా చూశాడు. మా చెల్లెలంటుంది “నీ నడుము, నాభి చూస్తే నాకే పిచ్చెక్కిపోతోంది. ఎవడైనా చూస్తే ఖచ్చితంగా నీకు బానిసైపోతాడు. “వాడికి కూడా నా నడుము నచ్చిందా. వాడి సంగతేమిటోగాని వాడి స్పర్శ నాకైతే పిచ్చెక్కిస్తోంది. ఈ ఆలోచనలతో వంటకూడా సరిగ్గా చేయలేకపోయాను. ఎలాగోలా అయిందనిపించి తిని బెడ్రూమ్ లోకెళ్ళి పడుకున్నాను.
మరుసటి రోజు మళ్ళీ మసాజ్ చేయడానికి పిలిచాను. వాడు నడుము వెనుక మసాజ్ చేసిన తర్వాత వెల్లకిలా మరిలాను. వాడు ఎందుకో నా నడుమును, నాభిని ఎక్కువ సేపు మసాజ్ చేసినట్లనిపించింది. మళ్ళీ నా నడుమును మెలి తిప్పాడు. క్రితం రోజులాగే కింద రొచ్చురొచ్చయింది. ఇలాగే నాలుగు రోజులు మసాజ్ చేయించుకున్నాను. ఇంకో నెల రోజులు గడిచిపోయాయి. ఈ నెల రోజుల్లో మళ్ళీ ఒక సారి మడమ బెణికింది. రోజురోజుకూ వాడి మీద ఏదో తెలియని అభిమానం పెరిగింది. అది ప్రేమా అంటే ప్రేమ కాదు, మోహమా అంటే మోహం కూడా కాదు. ఒకవేళ మోహమే అయితే ఏదయినా చెయ్యమని వాడి మీద ఎప్పుడో పడిపోయేదాణ్ణి. ఆ భావమేంటో నాకు కూడా సరిగ్గా అర్థం కాలేదు. ఇంతలో ఒకరోజు మా ఆయన డ్యూటీకి బయలుదేరుతుండగా వాడు బయటి నుండి వస్తున్నట్లున్నాడు. “ఏంట్రోయ్… ఈ రోజు ఎన్నడూ లేనిది గుడికి వెళ్ళినట్లున్నావ్, ఏంటి విషయం”అని మాఆయనడిగాడు.“ఏం లేదు బావా.. ఈ రోజు నా బర్త్ డే అందుకే గుడికెళ్ళాను” అన్నాడు. “అయితే పార్టీ ఇవ్వాలి రా” అన్నాడు మా ఆయన. “సరే బావా తప్పకుండా చేద్దాం” అన్నాడు వాడు. మా ఆయన సాయంత్రం రెడీ గా ఉండు అంటూ వెళ్ళి పోయాడు. వాడి బర్త్ డే అని తెలియగానే సేమ్యా పాయసం చేద్దామని, ఐదు నిమిషాల్లో పాయసం చేసి తీసుకెళ్ళి, వాడికిచ్చి “హ్యపీ బర్త్ డే రా” అని విషెస్ చెప్పాను. “థ్యాంక్సక్కా” అన్నాడు. “నాకు పార్టీ లేదారా?” అనడిగాను. “ఏం పార్టీ కావాలక్కా చెప్పు. పార్టీ సరేగాని గిఫ్ట్ ఏదక్కా? బర్త్ డే గిఫ్ట్ ఇవ్వవా” అనడిగాడు. “ఏం కావాలో అడుగురా ఖచ్చితంగా ఇప్పిస్తాను” అన్నాను. “ఖచ్చితంగా ఇస్తావా?” అనడిగాడు. “నా పరిధిలో ఉంటే ఎన్ని డబ్బులయినా సరే రా ఇప్పిస్తాను” అన్నాను. “సరే.. నా కేం కావాలో ఒక కాగితం మీద రాసి డోర్ కిందినుంచి కిచెన్ లోకి వేస్తాను.” అన్నాడు. “డైరెక్ట్ గా చెప్పురా” అన్నాను. “డైరెక్ట్ గా చెప్పలేను” అన్నాడు. “సరే” అని కిచెన్ లో వెయిట్ చేస్తున్నాను. కొద్దిసేపటికి డోర్ సందులో నుండి ఒక పేపరోచ్చింది. తీసి చూశాను. అందులో రాసింది చూడగానే గుండె ఝల్లుమంది. అందులో “అక్కా… ఒక్కసారి నీ నడుమును రెండు చేతులతో పట్టుకొని నీ నాభిని ముద్దు పెట్టుకోవాలనుంది. నా కోరిక తప్పనిపిస్తే నన్ను క్షమించు. పది నిమిషాల్లో నువు రాకపోతే నీకిష్టం లేదనుకుంటాను” అని రాసుంది. ఏంటిది వాడి కోరిక తీర్చాలా, వద్దా? వాడి కోరిక తీరిస్తే పర్యవసానాలేంటి? అయినా వాడి కోరిక తీరిస్తే తప్పేముంది. వాడికి నా శరీరంలో నచ్చిన భాగం నా నడుమే. ఇలా ఎన్ని రకాలుగా ఆలోచించినా సమాధానం దొరకలేదు. చివరకు వాడి కోరిక తీర్చడానికి డిసైడ్ అయ్యాను. మొదటి సారిగా నా బుద్ధి, మనసు, శరీరం వాడి కోరికను తీర్చమంటున్నాయి. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకెళ్ళి అద్దంలో చూసుకుంటూ చీరను నాభికి మూడంగుళాలు కిందికి చేశాను. మెల్లిగా వెళ్ళి డోర్ తీసి నిల్చున్నాను. కుడి చేత్తో పైట తీసేసి రమ్మనట్లుగా చేతులు చాచాను. వాడు దగ్గరకొచ్చి మొకాళ్ళపై కూర్చొని రెండు చేతులతో నా నడుమును నా నాభిని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. నా శరీరంలోకి వెయ్యి వోల్టుల కరెంటు పాసయినట్లనిపింది. నరాలన్ని జువ్వుమన్నాయి. వాడింకా నా నాభిని మద్దాడుతూనేఉన్నాడు. నా శరీరంలో ఏదో తెలియని తమకం మొదలయింది. మెల్లిగా వాడి జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి, తలను పట్టుకొని పైకి లేపాను. నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. వాడు నిల్చున్నాక వాడి కళ్ళలోకి చూస్తూ “నా తరపునుంచి నీకు బోనస్ గిఫ్ట్ రా” అంటూ వాడి పెదాలమీద ఒక్కక్షణం గట్టిగా ముద్దు పెట్టుకున్నాను. తమకంగా, ప్రేమగా వాడి కళ్ళలోకి చూస్తూ “చాలా” అన్నాను. “సరిపోలేదు.. ఇంకోద్దిసేపు” అంటూ నా నాభిపై వేలు పెట్టాడు. “సరే నీ ఇష్టంరా” అన్నాను. వాడు మళ్ళీ మొకాళ్ళమీద కూర్చొని నా నాభిని ముద్దులతో తడిపేస్తున్నాడు. నాభికి ఇంకో నాలుగంగుళాల కింద నా పరిస్థితి ఘోరంగా తయారైంది. రసాలు కారిపోతున్నాయి. మెల్లిగా వాడికి తెలియకుండా జాకెట్ హుక్స్ తీసేసాను. లోపల బ్రా లేదు. వాడి జుట్టులోకి వెళ్ళుపోనిచ్చి తల పట్టుకొని మెల్లిగా నడుము నుండి పైకి లేపాను. వాడి ముఖం నా స్తనాలదగ్గరకు రాగానే వాడి పెదాలతో మధ్యలో నుండి జాకెట్ ను ఎడమవైపుకు జరిపాను. నా ఎడమ స్తనం వాడి కళ్ళముందుంది. గుండ్రంగా, తెల్లగా ఉన్న స్తనాన్ని చూడగానే వాడి కళ్ళు పెద్దవయ్యాయి. బ్రౌజ్ నిప్పల్ని నోట్లోకి తీసుకొని చప్పరించటం మొదలుపెట్టాడు. అప్రయత్నంగా నా నోట్లో నుండి “స్స్…” అనే శబ్దం బయటికొచ్చింది. కొన్ని క్షణాల తర్వాత వాడి పెదాలను కుడి స్తనం వైపుకు జరిపాను. కుడి స్తనం ముచ్చికను నోట్లో పెట్టుకొని చప్పరించటం మొదలుపెట్టాడు. వాడి కుడి చేయిని తీసుకొచ్చి నా ఎడమ స్తనం పై ఉంచాను. నా కోరిక వాడికర్థమైనట్లుంది, పిసకడం మొదలు పెట్టాడు. నేనీ లోకంలో లేను. కొన్ని నిమిషాల తర్వాత వాడి తలను పైకి లేపి నా పెదాలను వాడి పెదాలకు అనించాను. వాడికి ముద్దివ్వటం సరిగా రాలేదు. నేనే వాడి తలలోకి వెళ్ళుపోనిచ్చి, పెదాలకు పెదాలను పెనవేసాను. నా ముద్దుకు వాడు రెస్పాండవడం మొదలుపెట్టాడు. ఇద్దరం తమకంగా ముద్దులో మునిగిపోయాం. వాడి ఎడమ చెయ్యిని నా కుడి స్తనం పైకి తెచ్చాను. ఇక రెండు స్తనాలను పిసుకుతూ ముద్దులో లీనమయ్యాడు. కొద్దిసేపటి తరవాత వాడే కిందికి జరిగాడు. గట్టిగా పిసుకుతూ స్తనాలను చప్పరించడం మొదలుపెట్టాడు. ఇంతలో నేను నా లంగా నాడ విప్పేసి పట్టుకున్నాను. వాడు ఇంకా కిందికి జరిగి నాభిని ముద్దాడటం లో మునిగిపోయాడు. నేను ఇంకా కిందికి జరిపాను. వాడు నా పొత్తికడుపును ముద్దాడాడు. చీర వదులు చేసి ఇంకా కింది కి జరిపాను. నా ప్యాంటీ ఎలాస్టిక్ దగ్గర ముద్దు పెట్టాడు. చీర ప్యాంటీ దాటిచ్చి వాడి తలను ఇంకా కిందికి ఒత్తాను. వాడు తడిసిపోయున్న ప్యాంటీ పై నుండి నా ఆడతనం పై ముద్దాడాడు. అంతే “ఉమ్…” అంటూ చీరనొదిలేసాను. వాడు నా తొడలను పట్టుకొని మరో ముద్దిచ్చాడు. ఇక నిలబడలేకపోయాను. అలాగే వాడి మొకాళ్ళపై కూర్చొని వాడి పెదాలను అందుకున్నాను. వాడు నడుము చుట్టూ చేతులను చుట్టి, నాకు బదులిస్తున్నాడు. కొద్దిసేపటికి నేను విల్లులా వంగిపోయాను. వాడు స్తనాలను చప్పరించటం మొదలు పెట్టాడు. నేనలాగే నేల పై పడుకున్నాను. వాడు నా స్తనాలను పిసుకుతూ, చప్పరిస్తూ నా మీదికొచ్చాడు. వాడు నా స్తనాలను పిసుకుతుండగా నేను వాడి షర్ట్, బనీను తీసేసాను. మెల్లిగా వాడి ప్యాంట్ హుక్స్ తీసేసి, నా కాలి వేళ్ళతో ప్యాంటును కింది కి జరిపి తీసేసాను. డ్రాయరులోంచి వాడి మగతనం పోడుచుకొనొచ్చి కనిపించింది. మెల్లిగా వాడి డ్రాయరును కూడా కిందికి జరిపేసాను. వాడి మగతనాన్ని చూడగానే గుండె ఝల్లుమంది. వాడి మగతనం ఇంచుమించుగా ఎనిమిదంగులాలుంది. ఇది నాలో దూరుతుందా? అని డౌటొచ్చింది. వాడు మళ్ళీ నడుము మీదికొచ్చి, నడుమును, నాభిని ముద్దాడుతూ నా ప్యాంటీని కిందికి లాగేశాడు. వాడు నా ప్యాంటీని కిందికి లాగేయగానే వాణ్ణి పైకి లాక్కుని పెదాలను ముద్దాడటం మొదలుపెట్టాను. కింద వాడి మగతనం నా ఆడతనాన్ని ముద్దాడుతోంది. నాకు విపరీతంగా కసెక్కిపోయింది. ఇంకా ఆగలేకపోయాను. వాడి మగతనాన్ని చేతిలోకి తీసుకున్నాను. “హాఁ…” అని మూలిగాడు. అది నా చేతి నిండా అయింది. దాన్ని చేతితో పట్టుకొని నా ఆడతనానికి రాసుకున్నాను.నా భావం వాడికర్థం కాలేదు. వాడికి ఇదే మొదటిసారని గుర్తుకొచ్చి, లోపలికి దూర్చుకొనే ప్రయత్నం చేసాను. అప్పుడర్థమయింది వాడికి. వాడు లోపలికొత్తాడు, రెండంగుళాలు దూరిందో లేదో లోపల విపరీతమైన మంట మొదలయింది. వాణ్ణి ఆపి, పిసకమన్నట్లుగా వాడి రెండు చేతులను నా స్తనాలపై వేసుకున్నాను. వాడు పిసకడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటికి “మళ్ళీ” అన్నాను. ఈసారి తన బలమంతా ఉపయోగించి గట్టిగా తోసాడు. సగం పైగా దూరింది కాని తట్టుకోలేనంత మంట మొదలయింది. ఈసారి వాడే స్తనాలను పిసుకుతూ, పెదాలను ముద్దాడుతూ నా బాధను తగ్గించే ప్రయత్నం చేశాడు. లోపల నా శోభనం రోజు చినిగిపోనిదేదో ఈ రోజు చిరిగిపోయింది. కళ్ళలో నుండి నీళ్ళు బయటికి వచ్చాయి. “తీసెయ్యనా?” అనడిగాడు. “వద్దు.. కొద్దిగా బయటకు తీసి మళ్ళీ తొయ్యు” అన్నాను. వాడు కొద్దిగా బయటకు తీసి మళ్ళీ గట్టిగా తోసాడు. “హాఁ..” అన్నాను. నా యోని పూర్తిగా నిండిపోయింది. కాని వాడిది మాత్రం ఇంకా రెండంగుళాలు బయటకే ఉంది. ఒక నిమిషం తరువాత మెల్లిగా ఊగడం మొదలుపెట్టాడు. కొద్దిసేపు నొప్పిగా అనిపించింది. లోపల రసాలూరినకొద్ది నొప్పి స్థానంలో సుఖం మొదలయింది. వాడి జోరు చినుకు చినుకుగా మొదలై జోరువానగా మారింది. వాడి జోరుకు నాకు తెలియకుండానే ఏవో మూలుగులు, కూతలు బయటకొస్తున్నాయి. నాకయితే స్వర్గంలో ఉన్నట్లనిపిస్తోంది. నాకయితే అప్పటికే రెండుసార్లు భావప్రాప్తి జరిగింది. వాడి జోరు జోరువాన నుండి తుఫానుగా మారింది. కొద్దిసేపటికే నాలో కుంభవృష్టి కురిపించాడు. పక్కకు జరగబోతుంటే, బయటకు తీయకుండా కాళ్ళు పెనవేసి, నుదుటి మీద నుండి కారుతున్న చెమటను తుడుస్తూ ప్రేమగా నుదుటి పై ముద్దు పెట్టుకొని నా మీదనే పడుకోబెట్టుకున్నాను.
if you want more sex audio stories download the app