వారసుడు 1 హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నా పేరు విజయ్ మాది వెస్ట్ గోదావరి నేను ఫస్ట్ టైం స్టొరీ రాస్తున్నా మీ అందరకీ నచ్చుతుంది అనీ అనుకుంటున్న.

ఇకా కథ లొకి వచ్చేద్దాం ఈ కథ పూర్వం హీరో వల్లా పూర్వీకులు అయినటువంటి రఘురామయ్య నుడి స్టార్ట్ అయ్యింది. ఈయన పెద్ద జమీందార్లు ఎన్నో వేల యకరాల ఆస్థులు అంతస్తులు ఉన్నాయ్.
ఈయన ఆ ఊరు లో చెప్పిందే వేదం చేసిందే చట్టం ఈయనా చేతికి ఎముక లేదు అంటారు,
ఈయన ఇంటికి వచ్చిన వారికి లేదనకుండా ఇస్తారు గుడులు బడులు గోపురాల సత్రాలు కట్టించారు ఒక్క సరి మాట ఇస్తే మాట తప్పరు.
ఈయన దనా ధర్మంలకి ఒక మహా ముని తెలిసింది రఘురామయ్యకి పరీక్షా పెట్టాలి అని అనుకుని ఇంటికి వచ్చారు .
రఘురామయ్య గారు ఆ మహా ముని నీ చూసి నమస్కారం స్వామి , శుభ అసిశులు అని దీవించారు స్వామి.
ఓ అభినవ దనా కర్ణుడా నీ గూర్చి చాలా తెలుసుకున్న నీ దగ్గరకి వచ్చి చేతులు చచి అడిగినా వారికి లేదనకుండా ఇస్తారు అంట కదా అలాగే నాకు కూడా ఇవ్వండి అన్నడు ఆ ముని.

అలగే ఇస్తా మీకు ఏమి కావాలో అడగండి స్వామి అని అన్నడు రఘురామయ్య . ఆ మాట కి ముని ఇలా అన్నడు మీ ప్రాణం కావాలి ఇస్తారా, ఒక్క నిమిషం బుర్ర పని చెయ్యలేదు రఘురామయ్య కీ, కాసేపు ఆలోచించి సరీ ఇస్తా తీసుకోండి అని అన్నడు రఘురామయ్య.
ఆ మాటకి ముని నీ ప్రాణం నాకు ఈ కత్తి తో పొడుచుకుని నీ ప్రాణం నాకు ఇవ్వు అన్నడు , సరే స్వామి అని కత్తి తో పొడ్చుకున్నడు రఘురామయ్య. ఆ ముని తన మాట నిలబడి ప్రాణంనీ లెక్కచెయ్యకుండా ఇచ్చింది చూసి ఓ నరుడా నీ త్యాగానికి మెచ్చితిని అని రఘురామయ్య కీ ప్రాణం పోశాడు ముని.

ఓ రఘురామయ్య నీ ప్రణ త్యాగానికి మెచ్చి నికు ఒక వరం ఇస్తున్న అనీ ఈ వరనిక్ కొన్ని షరతులు ఉన్నాయి , నీవు చేసిన దనాని రెట్టింపు ధనం లభిస్తుంది నీవు మనసు లో కొర్కున్న కోరిక తీరుతుంది , నీ చెయ్యి పడిన ఆడది సుకపడుతుది. కానీ నీ తదంతనర నీ ఆస్తులు కరుగుతా వస్తాయి నీ తర్వాత నీ వంశం లో నీ అంశ తో ఎవరైతే పుడతారో వారికి నీ వరం వర్తిస్తుంది ద్వారా నీ వంశానికి పూర్వ వైభవం వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు.

ప్రస్తుతం…
(ఈ కథ హీరో ఫ్యామిలీ చుట్టూ తిరుగుతూ వుంటుంది)
మన కథ లోకి వచ్చేద్దాం
మన హీరో పేరు విజయ్
హీరో ఫ్యామిలీ. విజయకి 4 అత్తలు 1 పెద్ద నాన్న 1 బాబాయ్ ఉన్నారు.
ఫ్యామిలి.

1 .సుజాతా అత్త 45 ( వేళ్ళకి ఇద్దరు ఆడ పిల్లలు)

2 .దేవి అత్త 42( ఒక అబ్బాయి ఒక అమ్మాయి)

3. రాణి అత్త 40 ( 3 అపడపిల్లులు)

4.రాధికా అత్త 39( ఒక అబ్బాయి ఒక అమ్మాయి)
రాధిక ఈ కుటుంభం తో సంబంధం లేదు కానీ కథ మధ్య లో వస్తారు వెల్లది ముఖ్య పాత్ర

1 .పద్మ40 .సురేష్ 44.( పెద్దమ్మ పెద్ద నాన్న)
వేళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి

episode – 1

episode – 2

మిగిలిన ఆడియో స్టోరీల కొరకు క్రింది లింక్ ను క్లిక్ చేసి యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఉచితంగా ఆడియోలను వినండి

click here