యూకలిప్టస్ 1 హైదరబాద్ లో ఒక రూం లో ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చుని మందు కొడుతున్నారు…

చరణ్ 21 ఏళ్లు

చరణ్ : రామం గారు బలవంతం పెట్టకండి…మీరు తాగండి సార్

రామనాధం : పార్టీ ఇస్తున్నారు కదా అని కంపెనీ ఇవ్వను అంటే ఎలా అండి చెర్రీ గారు… కొంచమ్ తాగండి మీరు కూడా..

అంటూ గ్లాస్ లో పోశాడు…

ఇద్దరు తాగటం స్టార్ట్ చేసారు…

రామనాథం : మొత్తానికి చిన్న వయసులోనే ఉద్యోగం సాధించారు చెర్రీ గారు…అదృష్టవంతులు…నాకు చూడండి ముడ్డి కింద 33 వచ్చాయి…అయినా ఉద్యోగం రాలేదు…

బాధపడటం మొదలు పెట్టాడు

చరణ్ : అయ్యో అలా బాధపడకండి రామం గారు… మీ వ్యాపకాలు పక్కన పెట్టీ చదవండి తప్పకుండా వచ్చి తీరుతుంది..

చరణ్ హితబోధ చేస్తుండగా మెసేజ్ వచ్చింది న్యూ నెంబర్ నుండి ..చూసాడు

రామం : ఎవరు అండి

చరణ్ : ఎవరో అమృత అంట

రామనాథం గారు తాగటం మానేసి… ఎవరూ ఆరుగురు పతివ్రతల అమృతా నా కొంపతీసి అని అడిగాడు…

(అమృత చరణ్ రామనాథం హైద్రాబాద్ లో ఓకే ఇన్స్టిట్యూట్ లో బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నారు…అమృత చూడటానికి ఆరుగురు పతివ్రతలు సినిమాలో హీరోయిన్ లా ఉంటుంది…వయసు 30 ఏళ్లు.. కోచింగ్ సెంటర్ లో తన ను అలాగే అనుకుంటారు అందరూ ఆమె ను చూసి సొల్లు కార్చని మగవాళ్ళు క్లాస్ లో ఎవరైనా మిగిలారు అంటే అది ఒక చరణ్ మాత్రమే….ఇప్పుడు కోచింగ్ సెంటర్ మొత్తానికి జాబ్ కొట్టింది అమృత చరణ్ లు మాత్రమే)

చరణ్ : హా ఆవిడే అండి

రామం ఉబ్బితబ్బిబ్బయ్యాడు ఆ మాట విని… అయ్యో చెర్రీ గారు ఆవిడ మీకు చెయ్యటం ఏంటి అండి…ఎంటి అంట విషయం అర్జంట్ గా కనుక్కోండి అని పక్కకి వచ్చి చేరాడు…

చరణ్ ఆమె తో చాట్ చేశాడు….

చరణ్ : తనకి నాకు పోస్టింగ్ సేమ్ బ్యాంక్ అంట రామం గారు…..ఏదో మాట్లాడాలి అంట రేపు వాళ్ళ ఇంటికి లంచ్ కి పిలుస్తుంది…

రామనాథం ఆ మాట వినగానే చెయ్యి కొరికేసుకున్నాడు…అయ్యో అయ్యో ఏమి భాగ్యం చెర్రీ గారు అని

చరణ్ : ఛీ!!! ఎందుకు అండి అలా అయిపోతున్నారు..

 

episode – 1

episode – 2

మిగిలిన ఆడియో స్టోరీల కొరకు క్రింది లింక్ ను క్లిక్ చేసి యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఉచితంగా ఆడియోలను వినండి

click here