ఒక కధ లైన్ అనుకున్నాను. సెక్స్, కొంచెం హాస్యం, చివరిలో ట్విస్ట్. రాయడం మొదలుపెట్టాను. కొంత రాసాకా, అనుకున్నదానికి భిన్నంగా కధ ఎమోషనల్ అయింది. బానే వస్తోంది. కంటిన్యూ చేద్దాం అని ఉంది.

ముందు అనుకున్న సెక్స్, హాస్యం, ట్విస్ట్ కధ తరువాత రాయచ్చు అనిపించింది.

ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నాకు రెండు కధలూ రాయాలని ఉంది. కాకపోతే రెండు కధలకీ నేపధ్యం ఒకటే. కానీ ఒకే విషయం పట్ల, పాత్రలు ప్రవర్తించే తీరు వేరు, ఆ తర్వాత జరిగేవి వేరుగా ఉంటాయి. దేనికదే బాగుండచ్చు.

ముందు ఎమోషనల్ కధ ఇస్తాను. మొదటి భాగం రాసాను, మీకు ఎలా అనిపిస్తుందో చూద్దాం.

“కానివ్వండి కానివ్వండి ముహూర్తం వేళయింది” అరుస్తోంది ఒక ముసలావిడ.

“అబ్బా అమ్మా, ముహూర్తం ఎప్పుడో రాత్రికి. ముహుర్తానికి ఇంకా ఆరు గంటలు ఉంది. నువ్వు హైరానా పడి, మమ్మల్ని హైరానా పెట్టకు” వివరించింది ముసలావిడ కూతురు దమయంతి.

“నోరు మూసుకోవే, ఆరు గంటలంటే ఎక్కువేమీ కాదే. నీ బుద్ధే నీ కూతురికి కూడా వచ్చింది. పెళ్ళి పెట్టుకుని ఫోన్లో ఆ మంతనాలేంటే. ఒసేయ్ అమ్మాయ్, ఆ ఫోన్ పెట్టేసి రావే” కసురుకుంది ముసలావిడ.

“అబ్బా అమ్మమ్మా, ఆయన మాట్లాడుతున్నారు. లేకపోతే ఇప్పుడు ఫోన్లో ఎందుకు ఇంతసేపు మాట్లాడతాను” విషయం చెప్పింది పెళ్ళికూతురు.

“ఇంకా పెళ్లవ్వలేదు, అప్పుడే ఆయనా, మొగుడు అనకు” సణిగింది ముసలావిడ.

అతిధులు ఒక్కొక్కరు వస్తున్నారు. అబ్బాయి తరఫు వాళ్ళు ఒక వైపు, అమ్మాయి తరఫు వాళ్ళు ఇంకొక వైపు కూర్చున్నారు. ఆడ పెళ్ళివారు అందరికీ కాఫీ ఇస్తున్నారు.

“అమ్మాయ్ దమయంతీ, పైన అబ్బాయి తరఫు వాళ్ళెవరో ఇప్పుడే వచ్చారుట, కాఫీలు అందాయో లేదో కనుక్కోమంటున్నారు” లోపలి నించి కాఫీలు తెస్తూ చెప్పింది ముసలావిడ.

“నేను పైన స్టోర్ రూంకి ఎలాగు వెళ్ళాలమ్మా, ఏది ఆ కాఫీలు ఇటివ్వు, నేను తీసుకుళ్తాను” అంది దమయంతి.

కాఫీలు తీసుకుని పైకెళ్ళింది. అబ్బాయి తరఫు వాళ్ళకిచ్చి కిందికి దిగసాగింది.

ఇంతలో “దమయంతీ” అని పిలిచారు పై నించి ఎవరో.

వెనక్కి తిరిగి చూసింది.

దూరపు చుట్టం, వరసకు అన్నయ్య అయ్యే రాము కనిపించాడు.

“అరే అన్నయ్యా, ఎన్నాళయింది నిన్ను చూసి” అంటూ పలకరించింది.

“ఎన్నాళయినా, నీ కూతురి పెళ్ళి అని తెలిసి వచ్చానమ్మా” బదులిచ్చాడు రాము.

“మనవాళ్ళ దగ్గర లేకుండా ఇక్కడున్నావేంటి” ప్రశ్నించింది.

“అబ్బాయి చుట్టం ఒకతను పాత స్నేహితుడే. అతనితో మాట్లాడుతూ ఇక్కడున్నాను. నువ్వు గుర్తుపడతావేమో చూద్దాం” అని దమయంతితో అంటూ… “చంద్రం” అంటూ కేక వేసాడు రాము.

ఒక్కసారిగా షాక్ అయింది దమయంతి. చంద్రం అంటే ముప్పైఅయిదు ఏళ్ళ నాడు డిగ్రీ చదువుతున్నప్పుడు, తమతో కలిసి ఆరు నెలలు చదువుకున్నవాడు, తమతో కలిసి తిరిగినవాడు, తాను ఇష్టపడ్డవాడు, తనని మొదటిసారి తాకినవాడు, మొదటిసారి…, ఆ చంద్రమేనా… ముప్పైఅయిదు ఏళ్ళు వెనక్కి వెళ్ళింది దమయంతి.

ఆ చంద్రమే. స్థాయి ఉట్టిపడుతూ, లాల్చీ, పైజమాలో వచ్చాడు.

వస్తూనే దమయంతిని చూసి గుర్తుపట్టినట్టుగా అయ్యి, అంతలోనే మామూలుగా అయ్యాడు.

“చంద్రం, మా పిన్ని కూతురు దమయంతి. కాలేజ్లో మన జూనియర్, గుర్తుందా. కలిసి కొన్ని రోజులు రిక్షాలో వెళ్ళాం. మా పిన్ని వాళ్ళింట్లో మామిడి చెట్టు కింద అన్నం తిన్నాం” ఒక్కొక్కటి చెప్తున్నాడు రాము.

గుర్తొస్తున్నట్టుగా తల ఊపాడు చంద్రం.

“చంద్రం చాలా గొప్పవాడయ్యాడే దమయంతీ. NRI వీడు. మనకి అందనంత ఎత్తులో అమెరికాలో ఉంటున్నాడు” పొగిడాడు రాము.

“హఠాత్తుగా ఏమైపోయారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మిమ్మల్ని చివరిసారి చూసింది” అడిగింది దమయంతి.

“మా బామ్మ పోవడంతో, మా నాన్నగారు ట్రాన్స్ఫర్ పెట్టుకుని మమ్మల్ని హైదరాబాద్ తీసుకెళ్ళారు. అంతా హడావిడిగా జరిగింది. మళ్ళీ మీ అందరినీ కలిసే అవకాశం దొరకలేదు” సమధానమిచ్చాడు చంద్రం.

“గొప్పవాళ్ళు అంతేనే. వాళ్ల పరిచయం కలగడమే మనకి గొప్ప” నవ్వుతూ అన్నాడు రాము.

“ఆపరా ఇక. నా లాగా లక్షల మంది ఉన్నారు అమెరికాలో” మామూలుగా అన్నాడు చంద్రం.

“మన జనరేషన్లో ముప్పై ఏళ్ళ నాడే అమెరికాలో సెటిలయింది నువ్వే కదా. మాకు గొప్పే. అంతే కదా దమయంతీ” అన్నాడు రాము.

అంతే అన్నట్టుగా తల ఊపింది దమయంతి.

ఇంతలో ఫోన్ మోగడంతో పక్కకెళ్లాడు రాము.

చుట్టూ చూసింది, ఎవరూ లేరు.

“గుర్తొచ్చానా” అడిగింది.

తలూపాడు చంద్రం.

“అప్పటి విషయాలేవీ గుర్తులేవా”

“అన్నీ గుర్తులేవు, కొన్ని ఎప్పటికీ మర్చిపోలేను”

“ఆ రోజు మా ఇంట్లో, మామిడి కాయల కోసం వచ్చి, నాతో…”

“నిన్నే జరిగినట్టుగా ఉంది అదంతా, ముప్పైఅయిదు ఏళ్ళ క్రితంలా లేదు”

“మీరు వెళ్ళిపోయారు అని తెలిసాక ఎంత ఏడ్చానో తెలుసా”“నేను మాత్రం ఏడవలేదా”

“ఒక్కసారి కూడా రాలేదు చూడటానికి”

“మా నాన్నగారు పంపలేదు. ఆ వయసులో ఆయనని ఎదిరించలేకపోయాను”

“ఇప్పుడు మాత్రం ఎందుకొచ్చినట్టు”

“నిన్ను చూడాలని. మా వాళ్ళ అబ్బాయి చేసుకుంటోంది మీ అమ్మాయినని తెలిసింది. అందుకే అమెరికా నించి ఈ పెళ్ళి కోసమనే వచ్చాను”

“మీ భార్యా, పిల్లలు?”

“అమెరికాలోనే ఉన్నారు. నేనొక్కడినే వచ్చాను. మీ వారు…?”

“రెండేళ్ళయింది”

“ఎలా?”

“గుండెపోటు”

“ఐ యాం సారీ దమయంతి”

తలూపింది.

“కష్టపడి అమ్మాయి పెళ్ళి చేస్తున్నావు. నిన్ను ఇలా చూస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది”

“నాకు కూడా. ఇన్నేళ్ళ తర్వాత చూస్తున్నా కదా. అప్పటి విషయాలన్నీ గుర్తొస్తున్నాయి. నాకు ఆ వయసులో ఉన్నట్టే ఉంది మిమ్మల్ని చూస్తుంటే” ఆనందం పట్టలేక అంది.

“నాకు కూడా అలానే ఉంది. నువ్వు లంగా, ఓణిలో పరిగెత్తడం, నేను నీ వెనక రావడం. ఒకసారి నువ్వు మామిడిపళ్ళు కోసుకుంటావని నిన్ను పైకెత్తడం, మీ బామ్మ రావడం. మర్చిపోలేను ఇవ్వన్నీ” నవ్వుతూ అన్నాడు.

“అయితే మీకన్నీ గుర్తున్నాయి”

తలూపాడు.

“పెళ్ళి అయ్యాక కూడా ఉండండి. మిమ్మల్ని చూస్తుంటే, ఆ రోజులు తలుచుకుంటుంటే, కాలం నిజంగా వెనక్కి తిరిగినట్టుగా ఉంది. ఉండండి, మాట్లాడుకుందాం” అని చేతులు పట్టుకుని అడిగి, బదులు కోసం చూడకుండా కిందికి వెళ్ళింది దమయంతి.

చంద్రానికి చాలా సంతోషం వేసింది. దమయంతిని చూసినందుకు, దమయంతికి అప్పుడు జరిగినవన్నీ గుర్తున్నందుకు, దమయంతి ఉండమన్నందుకు చాలా సంతోషం వేసింది. ఇండియా వచ్చి మంచి పని చేసాను అనుకున్నాడు.

పైన తన వాళ్ళ దగ్గర ఉండకుండా, కిందికి వచ్చి కూర్చుని దమయంతి ఎప్పుడు కనిపిస్తుందా అని చూస్తూ ఉన్నాడు.

పెళ్ళి పనుల హడావిడిలో అటూ, ఇటూ తిరుగుతూ, మధ్యలో చంద్రం కనిపించినప్పుడు చూసి నవ్వుతూ ఉంది దమయంతి.

కొంత టైం గడిచింది.

ఒక కుర్రాడు చంద్రం దగ్గరికి వచ్చాడు.

“పెద్దమ్మ పిలుస్తోంది, అక్కవాళ్ళు ఆ గదిలో ఉన్నారు” అని చెప్పి వెళ్ళాడు.

దమయంతి పిలుస్తోందా అనుకుంటూ కుర్రాడు చెప్పిన గదిలోకి వెళ్ళాడు చంద్రం.

లోపల గదిలో దమయంతి, కూతురు ఉన్నారు.“మా అమ్మాయి, పెళ్ళికి ముందే ఆశీర్వదిస్తావని పిలిచాను” అంటూ అక్షింతలు ఇచ్చింది దమయంతి.

“అచ్చం మీ అమ్మ లాగా ఉన్నావమ్మా. దేవుడు చల్లగా చూడాలి.” అని అక్షింతలు వేసాడు చంద్రం.

అమ్మాయి బయటికెళ్ళింది.

“నీ కూతురిని చూస్తుంటే నాకు నిన్ను చూస్తున్నట్టే ఉంది దమయంతీ, అప్పటి నీ రూపమే నా కళ్ళ ముందు కదులుతోంది” అన్నాడు.

“నాకు కూడా. అప్పటి మీ రూపమే కనిపిస్తోంది. మీరు అప్పట్లో వేసుకున్న చెక్స్ షర్ట్స్ నాకు ఇంకా గుర్తు” అంది.

“ఔనా, అపట్టి చెక్స్ షర్ట్ కూడా గుర్తేనా నీకు” ఆశ్చర్యపోయాడు.

“ఔను, మీరు ఎక్కువ అవే వేసుకునేవాళ్ళు కదా, మా రామన్నయ్య కూడా. అప్పటి ఫ్యాషన్ అదే కదా. అలానే మిమ్మల్ని చివరిసారి చూసినప్పుడు, మనిద్దరం గదిలో ఉన్నప్పుడు, మీరు పారిపోయినప్పుడు వేసుకున్నది కూడా చెక్స్ షర్టే కదా”

“నిజమే దమయంతీ. ఆ రోజు ఇప్పటికీ కళ్ళ ముందు అలానే ఉంది”

“అందుకే పెళ్ళయ్యాక ఉండండి. అన్నీ నెమరేసుకుందాం. ఆ రోజుల్లోకి వెళ్ళొద్దాం” అంటూ అతని చేతిని నొక్కి బయటకి వెళ్ళింది.

ఏదో దమయంతిని చూద్దాం అన్న ఒక్క కారణంతో ఇండియా వచ్చిన చంద్రానికి, ఇదంతా కలలా అనిపించసాగింది.

పెళ్ళి కార్యక్రమం మొదలయింది. దమయంతి వచ్చి రాము పక్కన కూర్చుంది.

“అక్కడే ఉండవే” అన్నాడు రాము.

“కాసేపు కూర్చుని వెళ్తాను. కాళ్ళు నెప్పిగా ఉన్నాయి” బదులిచ్చింది దమయంతి.

“బామ్మ చేసిన ఆవకాయ కోసం వచ్చేవాళ్ళు కదా నీ ఫ్రెండ్స్” పాత రోజులు గుర్తు చేస్తూ, చంద్రాన్ని చూస్తూ, రాముతో అంది.

“ఔనే దమయంతీ, మా ఫ్రెండ్స్ అందరికీ బామ్మ చేతి ఆవకాయంటే ఇష్టం. చంద్రానికి కూడా. ఒక్కోసారి మేము బయట ఉన్నప్పుడు, భోజనం టైం అయిందని ఆవకాయ పచ్చడి కోసం తొందరగా ఇంటికి వెళ్దాం అనేవాడు చంద్రం. ఇప్పుడు అమెరికాలో రకరకాల క్యూసిన్లు అలవాటై ఉంటాయి, మన ఊరి రుచి మర్చిపోయింటాడు. ఏరా చంద్రం అంతేనా.” అన్నాడు రాము.

“మొదటిసారి పరిచయమైనవి ఎలా మర్చిపోతానురా. మీ ఇంట్లో పరిచయమైనవి ఏవైనా నాకు ఇప్పటికీ ఇష్టమే. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా మీ ఇంటి ఆవకాయ నాకు ఇష్టమే. నేను వెళ్ళేప్పుడు ఇవ్వండి, ఇంటికి పట్టుకుపోతాను” అన్నాడు చంద్రం.

అందరూ నవ్వారు.

“ఆ మామిడి చెట్టు ఇంకా ఉందా రాము?” అడిగాడు చంద్రం.

“నిక్షేపంగా ఉంది. ఇంకా కాయలనిస్తోంది” బదులిచ్చాడు రాము.

“అయితే వీలయితే ఒకసారి చూస్తాను రాము. ఆ ఇల్లు, ఆ చెట్టు, ఆ జ్ఞాపకాలు చాలా ఉన్నాయిరా, మర్చిపోలేను ఆ రోజుల్ని” దమయంతిని చూస్తూ అన్నాడు చంద్రం.

“దానికేం భాగ్యం. పెళ్ళయ్యాక చూద్దాం. నువ్వేమీ రేపొద్దున్నే వెళ్లవు కదా. వారం, పది రోజులు ఉంటావు కదా?” అడిగాడు రాము.

“ఇన్ని రోజులు ఉండాలి అనుకొని రాలేదు. ఇప్పుడైతే కొన్ని రోజులు ఉందామనే ఉంది”… ఏమంటావు అన్నట్టు దమయంతిని చూస్తూ అన్నాడు చంద్రం.

“దమయంతి వాళ్ళ ఇల్లు అలానే ఉంది. పెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయాక అంతా ఖాళీ. రెండు రోజులు అక్కడే ఉందాం. ఆ మామిడి చెట్టు, మన కాలేజ్, వాగు, అన్నీ చూద్దాం” చెప్పాడు రాము.

“ఉండండి, ఇక్కడ ఎవరు ఎవరికి కొత్త” రమ్మన్నట్టు తల ఊపుతూ అంది దమయంతి.“కాకపోతే మీ అమెరికా లాగా సకల సౌకర్యాలు కావాలంటే కష్టంరా” నవ్వుతూ అన్నాడు రాము.

“రేయ్, ఇష్టమైన మనుషులతో గడుపుతున్నప్పుడు సౌకర్యాలు ఎవరికి కావాలి. నీకు గుర్తుందా, ఒకసారి మనం బీరు తాగి, ఇళ్ళకి వెళ్ళటానికి భయపడితే, దమయంతికి చెప్తే, వాళ్ళింటి మేడ మీద మనకి నిద్ర ఏర్పాట్లు చేసింది” దమయంతిని చూస్తూ అన్నాడు చంద్రం.

“ఏమోరా సరిగా గుర్తు లేదు” తల గోక్కుంటూ అన్నాడు రాము.

“నాకు గుర్తుంది. బీరుతో పాటు ఇంకేదో తాగారని చెప్పారు మీరు. బాగా మత్తులో ఉన్నారు అప్పుడు” చెప్పింది దమయంతి.

“ఏమోనే అంత ఇదిగా గుర్తు లేదు, పైన పడుకున్నాం అది గుర్తే” అన్నాడు రాము.

ఇంతలో “దమయంతీ” అంటూ ముసలావిడ పిలిచింది. దమయంతి వెళ్ళింది.

ముహూర్తం వేళయింది. అన్నీ ఒక్కొక్కటి జరగసాగాయి.

పెళ్ళి పూర్తయింది.

అందరూ భోజనాలకి కూర్చున్నారు. చంద్రం, దమయంతి ఎదురెదురుగా కూర్చున్నారు.

చంద్రం దమయంతినే చూడసాగాడు. ఇంతలో ఆవకాయ వేసారు. ఆవకాయ ముక్కని చేతిలోకి తీసుకుని నెమ్మదిగా కొరుకుతూ దమయంతిని చూడసాగాడు.

దమయంతి కూడా చంద్రం వంకే చూడసాగింది. అతను అలా కొరకడంలో అర్ధం బోధపడినట్టుగా, తలూపుతూ నవ్వింది.

చంద్రానికి మహదానందంగా ఉంది. ఇండియా వచ్చి మంచి పని చేసానని, గొప్ప నిర్ణయం తీసుకున్నాని అతనకి గర్వంగా అనిపించసాగింది.

భోజనాలు ముగించారు.

ఒక్కొక్కరు మండపం నించి వెళ్ళసాగారు. కొంతమంది కిందున్న పరుపుల మీద నడుం వాల్చి విశ్రమించారు. చంద్రం కూడా కునుకు తీద్దామని పడుకున్నాడు. నిద్ర పట్టేసింది.

దమయంతి కూడా పడుకుంది.

ఒకరి కలలోకి మరొకరు రాసాగారు.

“చంద్రం చంద్రం” ఎవరో పిలిస్తున్నట్టు అనిపించి కళ్ళు తెరిచాడు చంద్రం.

ఎదురుగా రాము.

“బాగా అలిసిపోయినట్టున్నావ్, ఎంత లేపినా లేవలేదు” నవ్వుతూ అన్నాడు రాము.

“ఔనురా, మంచి నిద్ర పట్టింది” బదులిస్తూ చుట్టూ చూసాడు చంద్రం.

నలుగురైదుగురు తప్ప ఎవరూ లేరు. పైనంతా ఖాళీ.

“ఏంటిరా రాము. అందరూ వెళ్ళిపోయారా ఏంటీ” అడిగాడు చంద్రం.

“ఔనురా. పెళ్ళి, భోజనాలు అయ్యాయి. లోకల్ వాళ్లందరూ వెళ్ళిపోయారు. పొద్దున్నే బస్, ట్రెయిన్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళారు. అందుకే ఖాళీ అయింది” చెప్పాడు రాము.

“అయితే నేను కూడా హోటల్ కెళ్తానురా”

“సరేరా. నీకు ఎప్పుడు కుదురుతుందో చెప్పు. అప్పుడు బయటకి వెళ్దాం”

ఇంతలో వచ్చింది దమయంతి.

“అన్నయ్యా ఎక్కడికి ఇప్పుడు ప్రయాణం” అడిగింది.

“మనింటికేనే. ఇక్కడంతా అయ్యాక ఇంటికెళ్దాం. చంద్రం హోటల్కి వెళ్తాడు. సాయంత్రమో, రేపో వస్తాడు మనింటికి” అని దమయంతితో అంటూ… “అంతేనా చంద్రం” అని చంద్రాన్ని అడిగాడు రాము.

“అంతేనా అంటే, ఇంకా వ్రతాలు, అవీ ఇవీ ఉంటాయి కదా. నాలుగు రోజులాగే వస్తానులే” అన్నాడు చంద్రం.

“ఊళ్ళో ఇల్లు పెట్టుకుని, స్నేహితుడివై ఉండి, నాలుగు రోజులాగి రావడమేమిటిరా. అయినా నువ్వు అబ్బాయి తరఫు కదా. ఎంత ముందైనా రావచ్చు. ఎన్ని రోజులయినా ఉండచ్చు” నవ్వుతూ అన్నాడు రాము.

“ఔను ఈ రోజే రండి” చంద్రాన్ని చూస్తూ నవ్వుతూ అంది దమయంతి.

ఇంతలో కుర్రాడొకడు వచ్చి, దమయంతిని పిలుచుకెళ్ళాడు.

“నీ ఇష్టంరా చంద్రం. వద్దాం అనుకుంటే రా, లేదు రెస్ట్ తీసుకుని నీకు ఎప్పుడు వీలయితే అప్పుడు రా” అన్నాడు రాము.

“వస్తానురా. నాకు పనులేమీ లేవులే. హోటల్ కెళ్ళి, రెడీ అయ్యి వస్తాను” అన్నాడు చంద్రం, ముందు వెళ్తున్న దమయంతిని చూస్తూ.రాము మండపంలోకి, చంద్రం హోటల్కి వెళ్ళారు.

రెండు గంటలు పడుకుని, లేచి, టిఫిన్ తిని, రెడీ అయ్యి రాముకి ఫోన్ చేసాడు చంద్రం.

అందరూ దమయంతి వాళ్ళింట్లో ఉన్నారని చెప్పాడు రాము.

“ఒక్కడివే వెతుక్కుంటూ రాగలవా” అడిగాడు రాము.

“వస్తానురా. గుడి ఉంది కదా వీధి మొదట్లో” అడిగాడు చంద్రం.

“ఉంది. గుడి గుర్తుంది కదా, అయితే ఇబ్బంది లేదు, వచ్చెయ్” అంటూ ఫోన్ పెట్టాసాడు రాము.

ముప్పైఅయిదు ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ ప్రాంతం, దమయంతి వాళ్ళ ఇల్లు చూడబోతున్న ఆనందంతో బయటకి వచ్చాడు చంద్రం.

ఆటో ఎక్కి ఏరియా పేరు చెప్పి, గుడి దగ్గర ఆగాడు.

గుడి నించి నడుచుకుంటూ వస్తున్నాడు. మొత్తం మారిపోయింది. ఒక్క బిల్డింగ్ కూడా గుర్తు పట్టలేకపోయాడు. అన్నీ కొత్తగా కట్టినట్టు ఉన్నాయి. నడుస్తున్నాడు. పాత ఇళ్ళు మొదలయ్యాయి. దమయంతి వాళ్ళ ఇల్లు కనిపించింది. అతని మనసుకి చెప్పలేని ఆనందం కలిగింది.

లోపలికి వెళ్ళాడు చంద్రం. అప్పటిలానే ఉంది ఇల్లు. ఏదీ మారలేదు.

రాము కనిపించాడు. నవ్వాడు.

“ఏరా వచ్చావా, రా. ఎలా ఉంది ఇల్లు. అప్పటికీ, ఇప్పటికీ ఏమీ మారలేదు కదా” అన్నాడు రాము.

తలూపాడు చంద్రం.

“భోజనం వేళకొచ్చావు. అయిపోతోంది లోపల. కాసేపట్లో తినేద్దాం”

తలూపాడు చంద్రం.

“ఒకసారి లోపల చూస్తాను” అన్నాడు చంద్రం.

దమయంతిని చూడాలని అతని కోరిక.

“నువ్వెళ్ళరా, నేను ఒకటి ముట్టుసాను” అంటూ సిగరెట్ ముట్టించాడు రాము.

లోపలికెళ్ళాడు చంద్రం.

దమయంతి కనిపించింది. చంద్రాన్ని చూడగానే నవ్వింది.

లోపల ఎక్కువమంది లేరు. కార్యక్రమం కూడా అయిపోవచ్చింది.

“వచ్చారా. సంతోషం”

నవ్వాడు.

“మామిడి చెట్టుని చూసారా”

లేదన్నట్టు తలూపాడు.

“రండి” అంటూ ముందు నడిచింది.

ఇద్దరూ చెట్టు దగ్గరికెళ్ళారు.

అలానే ఉంది చెట్టు. అన్ని ఏళ్ళయినా అలానే ఉండటంతో ఆనందంతో చెట్టుని తాకాడు.

దమయంతి వైపు చూసాడు. దమయంతికి విషయం అర్ధమై నవ్వింది.

“ఆ రోజు కాయల కోసం నన్ను ఎత్తారు కదా. నాకు ఎగిరితే అందేవి. మీరు కావాలనే ఎత్తారు కదా” నవ్వుతూ అంది.

“ఔను. మరి నీకు అందుతాయి అనుకున్నప్పుడు ఆ మాట చెప్పచ్చు కదా” నవ్వుతూ అన్నాడు.

“మీరు ముట్టుకుంటే బాగుంటుందని” అతని చేతిని పట్టుకుంటూ అంది.

“నాకు ఇప్పుడు కూడా ఎత్తాలని ఉంది” ఆమె చేతిని నొక్కుతూ అన్నాడు.

నవ్వింది.

అంతే ఒక్కసారి దమయంతిని గట్టిగా పైకి ఎత్తి కిందికి దించాడు.ఇలా చేస్తాడని ఊహించని దమయంతి షాక్ అయింది. కంగారు పడుతూ వెనక్కి తిరిగి చూసింది. ఎవరూ చూడకపోవడంతో ఊపిరి పీల్చుకుంది.

“మనమేమీ కుర్రపిల్లలం కాదు. కాస్త కంట్రోల్ చేసుకోండి. అందరూ వెళ్ళేదాకా ఓపిక పట్టండి” చిరుకోపంతో అంది.

“సారీ దమయంతి. ఆపుకోలేకపోయాను, అప్పటిదే గుర్తొచ్చింది. వెనక ఎవరూ లేరని చూసే చేసాను. సారీ” అన్నాడు.

సరే అన్నట్టు తలూపింది.

ఇంతలో లోపల నించి “పెద్దమ్మా” అని కేక వినిపించింది.

లోపలికెళ్ళింది దమయంతి.

చెట్టు కింద ఉన్న కుర్చీలో కూర్చుని ఏమేం జరుగుతాయా అని ఆలోచనలో పడ్డాడు చంద్రం.

భోజనానికి పిలిచారు. లోపలికెళ్ళాడు చంద్రం.

ఎక్కువమంది లేరు. ఇంట్లోవాళ్ళే వడ్డిస్తున్నారు. దమయంతి కూడా వడ్డిస్తోంది. చంద్రం, రాము పక్కపక్కన కూర్చున్నారు.

“మన చెట్టు కాయలే అన్నయ్యా” రాముతో అంటూ, చంద్రాన్ని చూస్తూ ఆవకాయ వేసింది దమయంతి.

“గొప్ప చెట్టే దమయంతి మనది. చూడు ఇన్నేళ్ళయినా ఇంకా కాయలనిస్తోందంటే ఎంత గొప్ప. ఏమంటావురా చంద్రం” అన్నాడు రాము.

“ఔనురా రాము. ఇన్నేళ్ళయినా ఇంకా అలానే ఉంది చెట్టు. నాకు ఈ కాయలంటే ఎంత ఇష్టమో తెలుసు కదా” దమయంతి సళ్ళ వైపు చూస్తూ అన్నాడు చంద్రం. పైట సరి చేసుకుంది దమయంతి.

“ప్రకృతి గొప్పదిరా. మనకి కావల్సినవి అన్నీ ఇస్తుంది” అన్నాడు రాము.

“ఔనురా. ఇవ్వడం కోసమే ఎదురుచూపు. అన్నీ ఇస్తే ఇక మనకి కావల్సింది ఏముంది” దమయంతి వైపు చూస్తూ నవ్వుతూ అన్నాడు చంద్రం.

లోపల గదిలో గడప దగ్గర నిలబడి, ఇక మాట్లాడద్దు అని నోటి మీద వేలు పెట్టి సైగ చేసింది దమయంతి.

భోజనాలు ముగించారు. లోకల్ చుట్టాలు వెళ్ళిపోయారు.

“ఒరేయ్ చంద్రం. కాసేపు నడుం వాలుద్దాం రా. సాయంత్రం ఎక్కడికెళ్ళాలో చూద్దాం’ అన్నాడు రాము.

“టీవీ గదిలో పడుకోండి అన్నయ్యా. అన్నీ సర్ది ఉంచాను” చెప్పింది దమయంతి.

“ఎప్పుడో ముప్పైఅయిదు ఏళ్ళ క్రితం మేము తాగినప్పుడు, మేడ మీద పడక ఏర్పాట్లు చేసావు అని చంద్రం అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ ఏర్పాట్లు చేసావా” అన్నాడు రాము.

“ఇంట్లోవాళ్ళ కోసం చెయ్యడమేమన్నా గొప్పా అన్నయ్యా” నవ్వుతూ అంది దమయంతి.

“నిజమేనే. చంద్రం మధ్యలో వెళ్ళిపోకుండా, మనతో అన్ని రోజులూ గడిపి ఉంటే, మన స్నేహం ఇంకెంత గొప్పగా ఉండేదో” అన్నాడు రాము.

“ఇప్పుడు మాత్రం తక్కువేమిట్రా. గడిపింది కొన్ని నెలలే అయినా, ఇన్నేళ్ళ తర్వాత కూడా ఆ జ్ఞాపకాలు అలానే పదిలంగా ఉన్నాయి అంటే, ఏర్పడిన స్నేహం, ఆ పరిచయం అంత గొప్పవన్నట్టే కదా” బదులిచ్చాడు చంద్రం.

“నిజమేరా. మా సంగతేమో కానీ, నువ్వు ఇంకా ఇలా ఉండటం మాత్రం గొప్పే. సరే నాకు నిద్ర ముంచుకొస్తోంది. నేను కాసేఫు పడుకుంటాను” అని వెళ్ళాడు రాము.

ఆ గదిలో రాము, దమయంతి మాత్రమే ఉన్నారు. మిగతా అందరూపడుకున్నట్టుగా ఏ శబ్దమూ రావడం లేదు.

“ఈ చీరలో బాగున్నావు” దమయంతి భుజం మీద చెయ్యేస్తూ అన్నాడు.

“కొత్త చీర” చెప్పింది.

“చీర వల్లనా లేదా ఇంకేదయినా కారణమా వయసు తగ్గినట్టు ఉంది నీది. నిన్న పెళ్ళికూతురి తల్లిలా అనిపించావు. ఇప్పుడు పడుచుపిల్లలా అనిపిస్తున్నావు” అని దమయంతి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.

“ఎవరన్నా చూస్తారు. ఇంకా అందరూ వెళ్లలేదు. రాత్రికి వెళ్తారు. రేపటి నించి ఇల్లు ఖాళీ. మీ ఇష్టం” సిగ్గుపడుతూ అంది.

“నిన్నిలా చూస్తుంటే మనసు ఆగట్లేదు” అని గట్టిగా కౌగిలించుకున్నాడు.

కౌగిలి బాగున్నా, ఎవరన్నా చూస్తే ఇక అంతే సంగతులు అనుకుని, చంద్రాన్ని దూరంగా తోసింది.

“ముప్పైఅయిదేళ్ళ నాడు ఇదే ఆతృత, ఇప్పుడూ ఇంతే. మీ మగాళ్ళింతేనా” అంది.

“మనసుకి నచ్చిన ఆడది కళ్ళ ముందు ఉన్నప్పుడు ఏ వయసులో ఉన్నా మగాడింతే” అంటూ దమయంతిని మళ్ళీ దగ్గరకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు.ఎప్పుడో యుక్తవయసులో పొందిన ముద్దు భావన మళ్ళీ కలిగింది దమయంతికి. చంద్రం ముద్దుని ఆస్వాదిస్తూ అలానే ఉండిపోయింది.

“రేపటి దాకా ఆగండి. ముప్పైఅయిదేళ్ళ నాడు కలిగినట్టుగా ఇప్పుడు ఎలాంటి ఇబ్బందీ కలగదు. అంత చక్కగా ఏర్పాటు చేసుకుందాం. ఆగండి” చంద్రం కౌగిలి నించి విడిపోతూ అంది.

“నా వల్ల కావట్లేదు. నువ్వే చూడు” అంటూ లేచిన తన మగతనం వైపు చూపించాడు.

“అర్ధమైంది నాకు. నాకూ అలానే ఉంది. అయినా సరే ఓపిక పట్టండి. అప్పటిదాకా ఇంద” అంటూ చంద్రానికి ముద్దిచ్చి, అతని మగతనాన్ని గట్టిగా పిసికి బయటకి వెళ్ళింది.

దమయంతి చేసిన పనికి మహదానందం కలిగింది చంద్రానికి.

కేవలం దమయంతి కూతురి పెళ్ళి అనుకుని వస్తే, ఇవన్నీ జరుగుతున్నందుకు అతనికి చాలా సంతోషం వేసింది.

నిద్ర కోసం పడక ఉన్న గదిలోకి వెళ్ళాడు. అప్పటికే రాము గురక పెడుతూ కనిపించాడు.

మంచం మీద పడుకున్నాడు చంద్రం. అతను పడుకుని ఉన్నా, అతని మగతనం ఇంకా అలానే నిటారుగా ఉంది. ఎదురుగా గోడకి దమయంతి ఫొటో. పక్కన రాము లేకపోతే చేతితో చేసుకుందామా అనిపించేంతగా లేచి ఉంది.

“మంచినీళ్ళు కూడా పెట్టాను. పక్కనే టేబుల్ మీద ఉన్నాయి” లోపలికి వస్తూ అంది దమయంతి.

కంటికెదురుగా కనిపిస్తున్న, లేచున్న చంద్రం మగతనాన్ని చూసి ఆశ్చర్యపోయింది. పక్కనే మరో మంచం మీద రాము వెల్లకిలా పడుకున్నాను. రాము లేస్తాడేమో అనుకుంది.

“ఏంటిది. అటు తిరగండి” అని చంద్రానికి ఎడమ వైపున్న గోడని చూపించింది.

“నేనేం చెయ్యను. ఇలానే ఉంది” అన్నాడు.

నోటి మీద వేలు పెట్టి మాట్లాడద్దు అన్నట్టు సైగ చేసింది.

“పడుకున్నాడు. మంచి నిద్రలో ఉన్నాడు రాము” అన్నాడు.

రాము గురక పెద్దగా వినిపిస్తోంది.

“ఆపండి ఇక” అంటూ చంద్రం కాలి మీద ఒక చిన్న దెబ్బ కొట్టి నవ్వుకుంటూ బయటకి వెళ్ళింది.

కళ్ళు మూసుకున్నాడు చంద్రం. నిద్ర పట్టేసింది.

“రేయ్ చంద్రం, లేస్తావా. టీ తాగుదువుగానీ” లేపుతూ అంటున్న రాము మాటలకి మెలకువ వచ్చింది చంద్రానికి.

టైం చూసాడు. అయిదయింది. నెమ్మదిగా పూర్తి మెలకువ వచ్చింది చంద్రానికి.

“ఎక్కడికెళ్దామురా” అడిగాడు రాము.

“నువ్వెప్పుడు రెడీ అయ్యావురా” ఆశ్చర్యపోయి, రాముని చూస్తూ అడిగాడు చంద్రం.

“నేనెప్పుడో లేచాను. నీ కోసమే వెయింటింగ్” అన్నాడు రాము.

ఇంతలో టీ తెచ్చింది దమయంతి. ఇద్దరు మగవాళ్ళకి ఇచ్చి, తను కూడా తీసుకుని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది.

“చెప్పరా నీ ఆలోచన” అడిగాడు రాము.

“ఏమోరా ఏమీ తెలియడం లేదు. ఫలానాది చూడాలి అని రాలేదు నేను. బయట ఏది చూసినా ఒకటే నాకు. ఈ ఇల్లు, ఆ చెట్టు, ఇవి మాత్రమే స్పెషల్. మిగతావి ఏవైనా ఒకటే” దమయంతిని చూస్తూ, టీ తాగుతూ బదులిచ్చాడు చంద్రం.

“ఏమంటావే దమయంతీ. మనం కలిసి గడిపిన రోజుల్లోవి ఏవి చూస్తే బాగుంటుంది ఈ పూట” అడిగాడు రాము.

“మీ ఇష్టం అన్నయ్యా. మీ మనసు ఎటు లాగితే అటు. మీ అప్పటి క్లాస్ మేట్స్, అప్పటి ఆడపిల్లలు ఉన్న ఇళ్ళవైపు వెళ్ళినా నాకు ఓకే” నవ్వుతూ అంది దమయంతి.

“అప్పటి ఆడపిల్లలంటే అందరూ హైదరాబాద్, అమెరికా ఇలా ఎక్కడెక్కడో ఉంటారు. మన ఊర్లో ఎవరున్నారు ఇంకా” అని నవ్వాడు రాము.

“ఉండే ఉంటారురా. గుర్తు తెచ్చుకో. ఒక్కోసారి మన కళ్ళ ముందే ఉంటారు. కనిపిస్తే రమ్మనే ఛాన్స్ కూడా ఉంది” దమయంతిని చూస్తూ అన్నాడు చంద్రం.

“మీ జోక్స్ బానే ఉన్నాయి. ఏదైన పనికొచ్చే సలహా ఇవ్వండి” కసురుకున్నాడు రాము.

“కాలేజ్ వైపు వెళ్తే ఎలా ఉంటుంది. ఈ రోజు ఆదివారం. కాలేజ్ ఉండదు. పిల్లలెవరూ ఉండరు. బయట గేట్ ఎప్పుడూ తీసే ఉంటుంది. లోపలకి కూడా వెళ్లచ్చు. ఒకవేళ అడిగితే ప్రిన్సిపాల్ మనకి తెలుసు కదా, అదే చెప్పచ్చు. ఓకేనా” అంది దమయంతి.“ఇది బానే ఉందిరా చంద్రం. ఈ పూట మనకున్న టైంకి సరిపోతుంది ఈ ప్రోగ్రాం” దమయంతి చెప్పిన దానికి తలూపుతూ అన్నాడు రాము.

సరేనని తలూపాడు చంద్రం.

“నువ్వు కూడా వస్తావుటే దమయంతీ” అడిగాడు రాము.

“అలసిపోయి ఉంటుంది కదరా, వద్దులే” దమయంతినే చూస్తూ అన్నాడు చంద్రం.

“రమ్మంటే వస్తాను. పెళ్ళి పనులు నేనేక్కదాన్నే కాదు కదా చేసింది, అందరూ తలా ఒక చెయ్యి వేశారు. రావడానికి నాకేమీ లేదు” చంద్రం వైపు చూస్తూ అంది దమయంతి.

చంద్రం మొహం వెలిగిపోయింది.

“సరే నేను వెళ్ళి ఆటో తెస్తాను. నేను వచ్చేసరికి రెడిగా ఉండండి” చెప్పి వెళ్ళాడు రాము.

“మీ అమ్మాయి ఏమన్నా అనుకుంటుందేమో” సందేహంగా అడిగాడు చంద్రం.

“ఏమీ అనుకోదు. మీ గురించి నా కన్నా, మా రామన్నయ్యే ఎక్కువసార్లు చెప్తూ ఉంటాడు. మా ఫ్రెండ్, మా బ్యాచ్, చంద్రం, NRI, అమెరికా, ఇలా. కాబట్టి మీరంటే దానికి గౌరవమే ఉంది. ఎమీ అనుకోదు” వివరించింది దమయంతి.

“సంతోషం దమయంతీ” అంటూ దమయంతిని గట్టిగా కౌగిలించుకున్నాడు.

“కాస్త ఆపుకో చందు. మరీ ఇదైపోతున్నావ్” పాత రోజుల్లో పిలిచినట్టు మళ్ళీ పిలిచింది.

“అబ్బ, దమయంతీ. మళ్ళీ చందు అనే పిలుపు నీ నోటి మీదగా విని ఎన్నేళ్ళయింది” అంటూ మళ్ళీ కౌగిలించుకున్నాడు.

చంద్రం కౌగిలిని ఆస్వాదిస్తూ… “అన్నయ్య ఆటో తెస్తాడు. వెళ్ళాలి. మళ్ళీ చీకటి పడుతుంది. ఏమీ కనపడదు అక్కడ” అంది.

“అక్కడ నేను చూసేది ఏమీ లేదు. నా ఇంతి, నా దమయంతి నువ్వు ఇక్కడుండగా నాకు అక్కడేం పని. మనం వెళ్ళద్దు, ఇలాగే ఉండిపోదాం” అన్నాడు.

ఆ కౌగిలికి చంద్రం మగతనం ఊపికి పోసుకుంటూ దమయంతికి తగలసాగింది. ఆ స్పర్శ అర్ధమయ్యి కౌగిలి నించి విడిపోయి చంద్రాన్ని దూరంగా నెట్టింది.

“వెళ్ళాలంటే నువ్వు దిగాలి చందు. దిగిపో” అని అతని మగతనం వైపు చూస్తూ నవ్వుతూ అంది.

“నిన్నిలా చూస్తుంటే దిగడమనేది లేదు ఇంతీ” అంటూ మళ్ళీ కౌగిలించుకోబోయాడు.

చంద్రాన్ని వెనక్కి నెడుతూ… “నాకు మీతో అక్కడ కాసేపు గడపాలనుంది. రెడీ అవ్వండి. క్విక్” అంటూ బయటకి వెళ్ళింది.

సరే అనుకుంటూ రెడీ అవ్వసాగాడు చంద్రం.

if you want sex audio stories download the app

click here