ప్యార్
“రేపు నీకు పెళ్లి చూపులు.. లీవ్ పెట్టు”అంది అమ్మ..“అదేమిటి ఎదో 18 ఏళ్ళకి బాంక్ లో జాబ్ వచ్చింది అని ఆనందిస్తుంటే వెంటనే పెళ్లి”అంది ధరణి..“ఒక్కగానొక్క కుతురివి నీపెళ్లి చేస్తే నా బాధ్యత తీరుతుంది..”అన్నారు నాన్న..###పెళ్లి చూపులు మాటవరసకే..ముందే పెద్దవాళ్ళు నిర్ణయం…