అర్ధరాత్రి మూడు సార్లు పెట్టాను
అప్పుడే టైం ఎనిమిది అయ్యిందా!’ అనుకుంటూ కంప్యూటర్ ఆఫ్ చేసి, బ్రీఫ్ కేస్ తీసుకుని తాళాలు వేసి, ఆఫీసునుండి బయటకి వచ్చాడు ముఖేష్. బయట కాస్త చలిగా వుంది. అసలే శీతాకాలం కావడంతో బాగా చీకటిగా అనిపిస్తోంది. ముఖేష్ ఆఫీసు నుండి…