టైం మెషిన్
ఆదివారం..సమయం 4.00AM..అది హైదరాబాద్ లో ఒక విలాసవంతమైన భవంతి. పేరు ఠాగూర్’స్.. తన గదిలో పడుకుని ఉన్నాడు 29ఏళ్ల హర్ధిక్. అతని పేరు హర్ధిక్. హర్ధిక్ ఠాగూర్. అతని తండ్రి కళ్యాణ్ ఠాగూర్ అమెరికాలో పేరు మోసిన పారిశ్రామికవేత్త. తల్లి చిన్నప్పుడే…