సంజనా – 2
“నన్నే ఎందుకు…?”“నన్నే ఎందుకు కోరుకుంటున్నాడు…. లోకంలో ఎందరో నన్ను మించిన అందగత్తెలు, కన్నె పిల్లలూ ఉండగా ఆనంద్ నన్నే ఎందుకు కోరుకుంటున్నాడు…” అనే ఆలోచనలు సంజనను వదలట్లేదు…ఇంతలో వివేక్ చెయ్యి సంజన పిరుదులపై పడింది… దాంతో ఆమె ఆలోచనలకు అడ్డుకట్ట పడింది….…