స్టూడియో

ఎందుకో చిరాగ్గా ఉందీ రోజు. త్వ్రరగా ఆఫీస్ మూసి ఇల్లు చేరుకుందామనుకుంతలో ఫోన్ మోగింది. “హలో.. క్లాసిక్ స్టుడియో” అన్నాను. “హలో నా పేరు రమ్య. నేను ఫొటో తీయించుకోవాలనుకుంటున్నాను. మరో పది నిమిషాల్లో మీ స్టుడియోకొస్తాను” అని నా జవాబుకి ఎదురు చూడకుండా ఫోన్ కట్ చేసింది. ఈ మధ్య సిమ్ కార్డ్ దగ్గర్నించి రేషన్ కార్డ్ వరకు అన్నిటికీ పాస్ పోర్డ్ సైజ్ ఫొటోలు కావాలి. ఆ బాపతే అనుకుంటా. అదీ కాకుండ వాయిస్ … Continue reading స్టూడియో