సుబ్బిగాడు 1

సుబ్బిగాడు 1 రామాపురం, అక్కడున్న ఇరవై మూడు గ్రామాల్లో ఇదే అతి పెద్ద పల్లెటూరు. బస్సు స్టాండు దిగి బైటికి వచ్చి ఎడమవైపు తిరిగి నేరుగా ఒక కిలోమీటర్ నడిస్తే ఇళ్ళు మొదలవుతాయి అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే ఊరి మధ్యలో అంగడి. అంగడి నుంచి కుడి వైపు రోడ్డులో రెండవ వీధి నాలుగో ఇంటి ముందు పెద్ద టెంటు వేసి ఉంది. ఆ ఇంటి గేట్ ముందు చిన్న బ్యానర్ హారిక పుట్టిన రోజు … Continue reading సుబ్బిగాడు 1