సంజనా – 3

“థాంక్యూ వివేక్… పిల్లలకి కాస్త తినిపించి కాలేజీకి పంపించు… అన్నీ టేబుల్ మీద ఉన్నాయి….. నేను ఇంటర్వ్యూ అవగానే ఫోన్ చేస్తాను… ఓకేనా… బై…” అంటూ వివేక్ కి ఒక ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి సంజన ఇంట్లోంచి బయలుదేరింది…తొమ్మిదంతస్తుల పెద్ద బిల్డింగ్ ముందు నిలబడి అక్కడ రాసి ఉన్న MAS అనే ఎర్రటి పెద్ద అక్షరాలని తదేకంగా చూసింది సంజన… బిల్డింగ్ మొత్తం అద్దాల తో నిండి ఉంది … ఉదయం పూట సూర్యకిరణాలు ఏటవాలుగా పడి … Continue reading సంజనా – 3