సంగీతం

ఇంటి పైన బట్టలను ఆరెస్తున్నాను. ఎందుకొగాని వాడు కనిపించినట్లయింది. వీధిలోకి గమనించి చూశాను, వాడు కనిపించలేదు. నా భ్రమకు నేనే నవ్వుకుంటూ బట్టలు ఆరేయటంలో నిమగ్నమయ్యాను. కొద్దిసేపటి తర్వాత నన్నెవరో గమనిస్తున్నట్లనిపించింది. ఆరేసిన బట్టలను కొద్దిగా పక్కకు జరిపి వీధిలోకి చూశాను. అంతే నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. ఎదురుగా panshop దగ్గర నిల్చొని వాడు నన్నే తదేకంగా చూస్తున్నాడు. నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. వాన్నిచూడక ఆరు నెలలపైనే అవుతోంది. అమాంతంగా పరుగెత్తుకెళ్ళి వాన్ని పట్టుకొని … Continue reading సంగీతం