విక్రేత

సుమారు రాత్రి పదకొండు గంటల సమయం, ఊరు మొత్తానికి కరెంటు పోయింది, ఈదురు గాలులు, ఏదో తుఫాను వచ్చిందేమో అన్నట్టు తలపిస్తుంది అక్కడి వాతావరణం.. సాయంత్రం ఆరింటికి మొదలైన వాన జోరుగా ఏమాత్రం తగ్గకుండా కురుస్తూనే ఉంది. ఇంటి నుంచి అడుగు బైట పెడితే మళ్ళీ ఇంట్లోకి వస్తామన్న గారంటీ లేదు. నేల మొత్తం బురదగా అయిపోయింది. ఊరి చివర ఆ ఊరికి తగ్గట్టే చిన్న రైల్వే స్టేషన్, చుట్టూ పొలాలు.. స్టేషన్ కిందే గోడకి ఆనుకుని … Continue reading విక్రేత