రూప

రూప, గుండ్రటి మొహం, మెరిసే కళ్ళు, బూరె బుగ్గలు, భలే అందంగా ముద్దుగా ఉంటది. నేను తనని మొదటి సారి మా పక్కింట్లో చూసాను. అప్పట్లో నేను నైట్ షిఫ్టుల్లో పని చేసే వాడిని, రాత్రి ఎనిమిది గంటలనుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు అమెరికాలో పని చేసే వాళ్ళకి సపోర్ట్ చేసే ఉద్యోగం. పని అవగానే పడుకుని మిట్ట మధ్యాహ్నం లేచి భోజనం చేసి ఊరంతా బలాదూర్ తిరగటం సాయంత్రం ఇంటికి చేరి మల్లి తెల్లవారుజాము … Continue reading రూప