యక్షిణి 1 యాక్షణి ఈ పేరూ పలకటానికే కాదూ వినటానికీ కూడా. బైరవపూరం లో గజగజ వనుకుతారూ అంతలా భయం ఎందుకు పుట్టిందో ఆ ఊరిలో ప్రజలు అందరూ ఎందుకు రాత్రి తొమ్మిది దాటితే చాలు ఇంట్లో నుంచి బయటకు రారు. అమావాస్య ఇంక అదివారం వస్తే చాలు ఆ ఊరి పోలిమేర దగ్గర చేక్ పోస్ట్ కూడా ముసేస్తారూ, ఎవరూ బయట వ్యాక్తులు ఊరి లోకి రాకుండా ఉండటానికీ. బైరవపూరం అంటే చాలు చూట్టు పది ఊరు లకీ వెన్నులో వనుకు.
అస్సలు బైరవపూరం పేరు అంటే ఎందుకు అంత భయం చూట్టు పక్కల ఊరు లకీ అసలు బైరవ పూరం. ఊరు రహస్యం ఏమిటి అనేది కథలో తెలుస్తుంది. రీడర్స్
రాజు) ఏరా శివా దేనికీ రా ఇంత అర్ద రాత్రి. పయనం మొదలుపెట్టావు. అది అది అదికూడా బైబైబై బైరవపూరం బాగా ఆలోచించు శివా నా మాట వినరా
శివా) ఏరా రాజు దేనికీ రా అంతలా తెగ భయ పడుతున్నావు అక్కడేదో పిశాచి. రక్తం తాగే దెయ్యం ? ఉన్నట్టు నూవు నీ భయం ఆపరా బాబు
రాజు )నిజం రా ఇప్పటి నుంచి కాదూ రా సూమారూ ముఫై ఏళ్ల నుంచి అక్కడ వింత వింత కథలు చెప్పుకుంటున్నారు . బైరవ పూరం ఊరి లో ప్రతి ఆదివారం , అదేవిధంగా అమావాస్య రోజున జరిగే మరణాలు ఎవరూ చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో మా ఆఫీసులో చెప్పుకుంటుంటే వినా అతేందుకూ మా ఆఫీసులో చంద్రం అని ఉన్నాడు గా బైరవపూరం ఊరు రహస్యం కనిపేటి మా పత్రిక లో రాయాలని. వెళ్లిన వాడు శవం గా వచ్చాడు ఇప్పటికేనా నా మాట విని వేలకూ రా శివా
శివా) ఏహే ఆపుతావా నీ సోది నేనూ వెలుతున్నది మా ఊరే, నా నా చిన్నప్పుడు ఇక్కడి తీసుకుని వచ్చారు మా అమ్మమ్మ తాతయ్య. వాలకీ కూడా తెలియ కూండా వెళ్తూనా ఇలా గోల గోల చెసి అందికీ చెప్పి చావకూ నేను ఊరూ చేరుకున్నాకా ఫోన్ చెస్తాను.
అంటు శివా బయటకీ రాగానే నల్ల పిల్లి ఎదురు వచ్చింది. అంతే రాజు గుండె జారి చేతిలో పడ్డినటు గావూ కేక వేశాడు. దాంతో శివా ఏరా పిల్లే పులి ? ? కాదూ. అయినా ఇంత భయపడే వాడివి విలేకరూ ఏలా అయావో ఏంటో అని నవ్వుతూ నడుస్తుంటే వేనక నడుస్తున్న రాజు వేనకీ తిరిగి చూస్తే అంతే గజ గజ వనుకూతూ బోమ్మా లా ఉండిపోయాడు ఏంటి వీడూ వెనుకే వచ్చిండు ఎక్కడ అంటు తిరిగిన శివా కీ రాజు వనకటం తో ఏం జరిగింది అని రాజు దగ్గర కీ వెల్లి కదిలిసాడూ రాజు నీ . ఏరా రాజు రాజు ఎం అయింది, అనీ ఆఆఆ ఆట్టు చూడు అనగానే శివా కూడా వేనకీ చూసి కూసింత భయం వేసింది. నల్ల పిల్లి ? రక్తం కకు కూని చావటం దాని శరీరం ముక్కలు ముక్కలుగా ఉండటం చూసి ఎవరూ ఈ పని చేశారు. మనం ఇప్పుడు గా ఇటు వచ్చాము ఎవరూ మన ముందు వేలలేదూ ఇటు రోడ్డు కూడా లేదు మన రూము తప అని ఆలోచిస్తూ ఏరా రాజు ఎంతమాత్రం దానికే భయ పడ్డాలా పదా నను. రైల్వే టేషన్ దగ్గర వదిలిపెడుదూ అనగానే. రాజు తన బైక్ స్టార్ట్ చేసి శివా నీ ఎక్కించుకుని రైల్వే స్టేషన్ కీ బయలుదేరాడు. (బైరవపూరం) సరిగ్గా తొమ్మిది గంటలు అవుతుంది చిమ్మ చీకటి ఎంతలా అంటే అమావాస్య లా ఉంది ఆ చీకట్లో ఒకతను బాగా తాగి శృంగవరపూ కోటకీ బయలు దేరాడు. ఒసేయ్ యాక్షని నీను వదలనే నీ అంతూ చూస్తానే మా అయ్య నే చంపుతావా అంటు గట్టిగా అరుస్తూ తప్పటడుగులు వేసు తాగిన మత్తులో ఎం మాట్లాడు తూనిడో తెలియనంతగా తాగి నడుస్తు శృంగారపు కోట కీ కిలోమీటరు దూరంలో వాగు దగర కీ వచాడు అప్పుడే అక్కడ దేవ కన్య లాంటి కసి పుట్టించే ఆడమనిషి వాగులో ఈత కోరుతుంది. వస్తాడు నా రాజు ఈ రోజు తాగి వచ్చి చసాడు ఈ రోజు అంటు పాట పడతుంది సరిగా ఆపుడే అతను వాగు దగలకీ వచ్చాడు వాగు దాటడానికి ఆ పాట తన చెవిన పడి ఏయ్ పిల్లా ఏవరే నువ్వు ఇంత రాత్రి వాగు లో స్నానం చేస్తున్నావు అంటు అడిగాడు. ఆమే వేనకీ తిరిగి అయో దొర సాన తపయంది ఈ రాత్రి ఏవరు ఇటు రారు అనుకోని స్నానం చెసునా, అయినా తమరికీ ఈ రాత్రి వేల పనెంటే అడిగింది. ఏవే ననే అంటావా రాత్రి వేల పనేంటి అనీ బతకిలనీ లేదా నీ యమ్మ ఇటు రావే అంటూ ఆరుసాడు ఆ వస్తున్నా దొర అంత కోపం దేనికీ అంటూ బరటకీ వచ్చింది వోటికీ రవిక లేకుండా లంగా కూడా లేకుండా.
episode – 1
episode – 2
మిగిలిన ఆడియో స్టోరీల కొరకు క్రింది లింక్ ను క్లిక్ చేసి యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఉచితంగా ఆడియోలను వినండి