మంచి మొగుడు

చాలా కాలం నుండి ఇక్కడ కథలు చదువుతున్నాను. ఎన్నో సార్లు కథ రాయాలి అనిపించినా సరైన సమయం దొరకలేదు ఇన్నాళ్ళు. కాని ఈసారి ఏది ఏమైనా ఒక కథ రాద్దామని నిశ్చయించుకున్నాను. ఇక్కడ చాలా మంది సరస రచయితలు ఉన్నారు. వాళ్ళతో పోటి పడలేను, అంత తెలుగు భాష పరిజ్ఞానం కూడా నాకు లేదు. నాకు తెలిసినంతలో ఈ కథ రాస్తాను. మీ అభిప్రాయాలూ , సూచనలు విలువైనవి . వీలైనంత వరకు, వాటిని గౌరవిస్తాను.”కావేరీ ….!” … Continue reading మంచి మొగుడు