భారతి కథనం 1

భారతి కథనం 1 “నమస్తే మేడం!” దిద్దుతున్న పేపర్ల నుండి దృష్టి మరల్చి అతన్ని చూసాను. లేతగా, అమాయకంగా ఉన్నాడు. ఇరవై ఒకటీ, ఇరవై రెండు ఉంటాయేమో. ఎవరు నువ్వూ అన్నట్టుగా చూసాను.“నా పేరు వాసు మేడం. లక్ష్మీ మేడం పంపించారు.” చెప్పాడతను వినయంగా. అర్ధమయినట్టుగా తల ఊపి, “మా ఇంటి ఎడ్రెస్ తెలుసా?” అడిగాను. తెలుసు అన్నట్టు తల ఊపాడు. “సరే. అయితే, సాయంత్రం ఐదు గంటలకి రా..” అని చెప్పగానే, అతను తల ఊపి … Continue reading భారతి కథనం 1