కజిన్ పెళ్ళికి వచ్చి నెల రోజులు అయినా స్వప్న వాళ్ళ ఆయన సెలవు లేదు అని వచ్చి తీసుకు వేల్లకపోవడంతో చూసి చూసి ఇంకా లాభం లేదు అని తనే ప్రయాణం పెట్టుకుంది. చంకలో 1 సంవత్సరం పాపతో కష్టమే అయినా తప్పలేదు. అమ్మ నాన్న చెల్లి ఎయిర్ పోర్ట్ కి వచ్చి దింపి వెళ్ళారు. చెక్ ఇన్ పూర్తి అయ్యాక ఒక పక్కకి కూర్చొని పాపకు పాల పొడి కలిపి సీసా ఇచ్చి వొళ్ళు పెట్టుకొని … Continue reading ప్రయాణం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed