ప్యార్

“రేపు నీకు పెళ్లి చూపులు.. లీవ్ పెట్టు”అంది అమ్మ..“అదేమిటి ఎదో 18 ఏళ్ళకి బాంక్ లో జాబ్ వచ్చింది అని ఆనందిస్తుంటే వెంటనే పెళ్లి”అంది ధరణి..“ఒక్కగానొక్క కుతురివి నీపెళ్లి చేస్తే నా బాధ్యత తీరుతుంది..”అన్నారు నాన్న..###పెళ్లి చూపులు మాటవరసకే..ముందే పెద్దవాళ్ళు నిర్ణయం తీసుకోవడం వల్ల ధరణి తల వంచింది..###శోభనం రాత్రి “అలా సిగ్గు పడకు..ఫ్రీ గా ఉండు..”అన్నాడు శ్రీధర్…“నాకు టెన్షన్ గా ఉంది”అంది ధరణి..“ఈ రోజే అన్ని అక్కర్లేదు”అంటూ మాట్లాడుతూ చనువు ఇచ్చాడు..ఇద్దరు ఆ మూడు రోజులు … Continue reading ప్యార్