పింకీతో…

నా పేరు రవి. ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చేసాను. అమ్మా, నాన్న ఊర్లో మా రెండు ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తారు. ఊరి పక్కనే ఉన్న చిన్న టౌన్లొ ఇంజనీరింగ్ చేయటం వల్ల చదువు అంతంతమాత్రమే సాగింది, పెద్దగా ఏం నేర్చుకోలేదు, ఎదో పాస్ అయ్యా. చిన్నప్పటినుండి ఇంగ్లీష్ మీడియం అయినా, పల్లెటూర్లో చదవటం వల్ల ఇంగ్లిష్లో మట్లాడటం పెద్దగా రాదు… సాఫ్ట్ వేర్ జాబ్ కొట్టడం మనవల్ల కాని పని. ఎప్పటికైనా బ్యాంకు జాబ్ కొట్టాలన్నదే … Continue reading పింకీతో…