న్యాయం

హైదరాబాద్ సాయంత్రం 5:30) ఒక కాలనీ మొత్తం మీడియా, సెక్యూరిటీ ఆఫీసర్ల హడావిడి తో ఉంది సెక్యూరిటీ ఆఫీసర్లు ఒక అమ్మాయి శవం అంబులెన్స్ లో ఎక్కిస్తూ ఇంకో అబ్బాయి నీ సెక్యూరిటీ అధికారి జీప్ ఎక్కిస్తున్నారు అప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్ల కథనం ప్రకారం మీడియా వాళ్ళు అంతా ఒకే మాదిరిగా న్యూస్ చెప్పడం మొదలు పెట్టారు “చెర్రీ అలియాస్ చరణ్ అనే యువకుడు మధుమతి అనే యువతి నీ ఒంటరిగా ఇంట్లో ఉండగా బలవంతంగా లోపలికి … Continue reading న్యాయం