నా కథ 

మాది చాలా చిన్న కుటుంబం అమ్మ నాన్న నేను.అమ్మ పేరు సుభద్ర.నాన్న 2 సంవత్సరాల క్రితం చనిపోయారు.నేను చదువు మొత్తం హస్టల్ లొనే కొనసాగించాను.నాకు అమ్మని బాగా చూసుకోవాలని ఏ కష్టం రాకుండా నాన్న లేని లోటు తీర్చాలి అని బాగా కష్టపడి చదివేవాడ్ని.పరీక్షలు పూర్తి కాగానే అమ్మకి ఫోన్ చేసాను.అమ్మ ఫోన్ ఎత్తి హలో చెప్పు బంగారం అంది .అమ్మ నాకు పరీక్షలు అయిపోయాయి నేను రేపు ఉదయానికి ఇంటికి వస్తాను అమ్మ అన్నాను.రారా కన్న … Continue reading నా కథ