నాకు ఎదురైనా సంఘటనలు 1

నాకు ఎదురైనా సంఘటనలు 1 2017లో అనుకుంటాను. డా. నాగేశ్వర్ రెడ్డి గారి దగ్గర ఆసియన్ లో మా బాబాయ్ జాయిన్ అయ్యారు. ఆపరేషన్ డేట్ ఇచ్చారు.హుటా హుటిన అందరం వెళ్ళాం. కావాలసినవి తీసుకురావడానికి నేను బయటకు వెళ్ళేవాడిని. surgical items తీసుకు రావడానికి బయటకు వచ్చాను. నా ముందు ఒక కాబ్ వచ్చి ఆగింది. కాబ్ డ్రైవరు గ్లాస్ దించి ఒకసారి మాట్లాడండి అంటూ ఇచ్చాడు. నాకు అర్ధం కాలేదు దారిన పొయ్యే నాకు ఫోన్ … Continue reading నాకు ఎదురైనా సంఘటనలు 1