తప్పు చేసిన టీచర్ 

నేను ఒక ప్రైవేటు స్కూల్ లో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాను. స్కూల్ లో జరిగే ఏ ఖర్చు నాకు తెలియకుండా జరగదు. అన్నీ నా అనుమతి తోనే ఖర్చు చెయ్యాలి. నేను చెప్పిన విధంగానే స్కూల్ యాజమాన్యం వారు స్కూల్ కోసం డబ్బు ఖర్చు చేస్తారు. చాలా కాలంగా ఆ స్కూల్ లో శ్రద్ధగా పనిచేసిన ఫలితం ఇది. నన్ను బాగా నమ్ముతారు. నా పనితనం మీద మంచి గురి వుంది వాళ్ళకి.ఏడాదికొకసారి మా స్కూల్ పద్దులు … Continue reading తప్పు చేసిన టీచర్