టైం మెషిన్

ఆదివారం..సమయం 4.00AM..అది హైదరాబాద్ లో ఒక విలాసవంతమైన భవంతి. పేరు ఠాగూర్’స్.. తన గదిలో పడుకుని ఉన్నాడు 29ఏళ్ల హర్ధిక్. అతని పేరు హర్ధిక్. హర్ధిక్ ఠాగూర్. అతని తండ్రి కళ్యాణ్ ఠాగూర్ అమెరికాలో పేరు మోసిన పారిశ్రామికవేత్త. తల్లి చిన్నప్పుడే చనిపోయింది. వాళ్ళ కుటుంబం తరాల క్రితమే అమెరికాలో సెటిల్ అయిపోయారు. కానీ హర్ధిక్ అక్కడ కన్నా ఇక్కడ అయితే సుఖంగా ఉండొచ్చు అని స్కూల్ చదువు అవ్వగానే ఇక్కడికి వచ్చేసాడు. వాళ్ళ ఇంట్లో ఎవ్వరికీ … Continue reading టైం మెషిన్