జీవితం…

అది 1995వ సంత్సరమనుకుంటా.అప్పుడు నేను అయిదో తరగతి చదువుతున్నను.మా చుట్టాల అమ్మాయి పెళ్ళికెల్లాం.అయితే అక్కడ పెళ్లి జరిగిన తరువాత పెళ్లి కొడుకు, పెళ్ళి కూతురుతో పాటు కొంతమందిమి వాళ్ళతోపాటు అబ్బాయి ఊరికెల్లాం.అక్కడికి చేరుకునే సరికి రాత్రి ఎనిమిదైంది.మేమెల్లేసరికి అందరికీ భోజనాలు తయారు చేయడంతో ప్రయాణం చేసి అలసిపోయి ఉన్న మేమంతా తిన్న తరువాత అబ్బాయి తరుపున వాళ్ళంతా ఆ ఇంట్లో పడుకుండిపోయారు.అందులో మావాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇకపోతే ఏడెనిమిది మందిమి మాత్రం మిగిలాం. పెళ్ళికొడుకు అక్కగారనుకుంటా … Continue reading జీవితం…