కింగ్

కొత్త రాజు గారు ఎవరు అని దేశం మొత్తం చర్చ జరుగుతోంది .ఎందుకు అంటే ఉన్న రాజు గారు పైలోకానికి వెళ్లారు ,,,రాజకీయ ప్రముఖులు అందరు కలిసి సమావేశం జరిపారు ..“రాజ కుటుంబం లో చాలామంది ఉన్నారు ,,ఎవరు తరువాత “అడిగాడు ఉత్తర ప్రాంతపు సేనాధి పతి…“రాజ మాత ఆలోచన ఏమిటి “అడిగాడు ప్రధాని ..అందరు రాజమాత వైపు చూసారు ..ఆమె ఆలోచిస్తూ “నికోలస్ “అన్నది ..అందరు కొద్దిసేపు అలోచించి ఆమోదం తెలిపారు ..####నికోలస్ కి రాజకీయాలు … Continue reading కింగ్