కాపీ కావాలా ?

“ఎన్నిసార్లు చెయ్యాలి” “లేను. ఉంటే ఫోన్ ఎత్తుతాను కదా” “నేను చేస్తానని తెలిసి కూడా ఉండకపోతే ఎలా?” “మీకేం AC లో పని చేస్తారు. మాకు ఇక్కడ ఎండ మండిపోతోంది. అందుకే స్నానానికెళ్ళాను” “స్నానానికెళ్ళావా, మరి చెప్పచ్చు కదా” “చెప్పనిస్తేగా నన్ను. ఫోన్ ఎత్తగానే, గయ్యిమని కేకలు ఎక్కడికెళ్ళావు అని. అరే ఎక్కడికెళ్ళిందో అనే ఆలోచన లేకుండా అరవడం” “సారీ శ్రీమతి” “సరే” “బాగా అయిందా?” “ఏంటి అయ్యేది?” “అదే వెళ్ళిన పని” “ఏం పని? ఏం … Continue reading కాపీ కావాలా ?