ఒక బేరం

మూసాపేట్ మెయిన్ రోడ్ దగ్గరున్న ఒక షాపింగ్ మాల్ పార్కింగ్ ఏరియా. సాయంకాలం అవుతోంది, వెలుగు తగ్గిపోతోంది. చేతిలో షాపింగ్ కవర్ పట్టుకుని నిలుచున్న యువతి అలాంటిదే అని నిశ్చయించుకుని, ఆ యువతి దగ్గరికెళ్ళి మాట కలిపాడు విజయ్. “ఎంత?” “యాభై వేలు” “యాభై వేలా! నువ్వేమన్నా టీవీ ఫిగర్ అనుకుంటున్నావా, యాభై వేలంట! ఐదువేలిస్తా, ఇద్దరం ఉన్నాం.” “కుదరదు” “అలాగే. ఐదువేలకి నీ లాంటి ఫిగర్లు వందమంది దొరుకుతారు. మరీ టెక్కు పోయి, వచ్చిన బేరాలు … Continue reading ఒక బేరం