ఒక్కసారి అలుసిస్తే 

ప్రమీల వెళ్ళి తలుపు తీసేసరికి, అక్కడ రవళి, రాజీ నిలబడి ఉన్నారు. ప్రమీలను చూడగానే, “ఏమయింది ఆంటీ!? ఏదో పడిన శబ్ధం వచ్చిందీ!” అన్నారు లోపలకి తొంగి చూస్తూ. “ఏంలేదమ్మా, బోల్ట్ లు లూజ్ అయినట్టున్నాయ్. మంచం పడిపోయింది.” అంది. రవళి రాజీ వైపు అపనమ్మకంగా చూసింది. “ఏం ఫరవాలేదు, మీరు పోయి పడుకోండి..” అంటూ తలుపు వేసేసింది ప్రమీల. బయటే ఉన్న రవళీ, రాజీలు ఒకరిమొహాలు ఒకరు చూసుకొని, తమ గదివైపుకు నడుస్తూ ఉండగా, రాజీ … Continue reading ఒక్కసారి అలుసిస్తే