అరకు లో 1 నాకూ బాగా ఇష్టమైన థ్రిల్లింగ్ కేటగిరి కథ నీ మీ ముందుకు తీసుకు వచ్చాను కాబట్టి మీరు ఈ కథని enjoy చేస్తారు అని భావిస్తున్నా

పాత్రల పరిచయం

హీరో : విక్కి (ఇన్వెస్టగెట్యు జర్నలిస్ట్)

హీరోయిన్ : వినీత (సర్కిల్ ఇన్స్పెక్టర్)

ముఖ్యమైన పాత్రలు

పూజ : హీరో బెస్ట్ ఫ్రెండ్

ప్రమోద్ : పూజా కాబోయే భర్త

ప్రకాష్ : ప్రమోద్ బెస్ట్ ఫ్రెండ్ (లాయర్)

నిఖిల్ : పూజా అన్నయ్య

వెంకట రాయుడు : ప్రమోద్ తండ్రి

షర్మిల రాయుడు : ప్రమోద్ తల్లి

ACP శ్రీధర్ : రాయుడు కీ బానిస

రాజు : శ్రీధర్ అసిస్టెంట్

సలీం భాయ్ : లోకల్ రౌడీ

(అతిథి పాత్రలు కానీ ముఖ్యమైన పాత్రలు

(అరుణ : సస్పెన్స్

తార : ప్రకాష్ చెలి

అజయ్ : ప్రకాష్ తమ్ముడు

శేఖర్ : విక్కి బాస్

రమేష్ : ప్రమోద్ అన్న )

సో ఫ్రెండ్స్ ఇది పాత్రల పరిచయం

ముంబయి BBC India న్యూస్ చానెల్ ఆఫీస్ టైమ్ 9 అయినట్లు తొమ్మిది సార్లు గంట మొగింది అప్పుడు గోడ వైపు ఒక సారి ఆఫీస్ రూమ్ తలుపు వైపు ఒక సారి చూశాడు శేఖర్ అతనికి ఎదురుగా ఉన్న వ్యక్తి అసహనం వ్యక్తం చేస్తూ టేబుల్ మీద చిన్న గా వేళ్లతో దరువు వేస్తూ తన చేతికి ఉన్న వాచ్ వైపు గోడకి ఉన్న గడియారం వైపు చూసి ఇంకా ఎంత సేపు అన్నట్లు శేఖర్ వైపు చూశాడు “10 నిమిషాల్లో వస్తాడు అనురాగ్ సార్” అని బతిమాలుతు చెప్పాడు శేఖర్ “అబ్బే పర్లేదు శేఖర్ మేము పెద్ద పీకేది ఏం ఉంది అవతల మీ వాడు రావాలి నాకూ కథ చెప్పాలి అదే కదా important” అని చిరాకు కోపం కలిపి వెటకారం గా బదులు ఇచ్చాడు అనురాగ్ కశ్యప్ అవును శేఖర్ ముందు ఉన్నది ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనూరాగ్ కశ్యప్ “చూడు శేఖర్ అవతల నాకూ అమితాబ్ బచ్చన్ గారి తో 11 గంటలకు షూటింగ్ ఉంది నువ్వు అడిగావ్ కదా అని వచ్చాను timing sense లేని వాడితో ఎలా అయ్య సినిమా చేసేది ఇంకో సారి నను డిస్టర్బ్ చేయొద్దు” అని కోపంగా వెళ్లిపోయాడు

అప్పుడు తలుపులు తీసుకొని లోపలికి హడావిడి గా వేళ్ళాడు విక్కి” శేఖర్ అనురాగ్ కశ్యప్ ఉన్నాడ వెళ్లిపోయాడా “అని కంగారూ గా అడిగాడు విక్కి” ఇప్పుడే నీ పుణ్యమా అని నీకు పడాల్సిన తిట్లు నా మీద అక్షింతలు గా వేసి వెళ్లాడు “అని కోపంగా చూశాడు శేఖర్ “హమ్మయ్య పోయాడా మంచిది” అని ఎమ్ భాధ లేకుండా శేఖర్ ముందు ఛైర్ లో కూర్చుని రిలాక్స్ అవుతున్నాడు విక్కి” రేయి సిగ్గు ఉండాలి రా నేను వారానికి ఒక డైరెక్టర్ తో మీటింగ్ పెట్టడం నువ్వు కావాలి అని లేట్ రావడం రేయి నీకు కథ రాయడం రానప్పుడు ఎందుకు డైరెక్టర్ ఆవాలి అని అంత పిచ్చి “అని చిరాకు తో తీడుతున్నాడు శేఖర్ “నాకూ చేతకాక కాదు బాస్ నేను కొంచెం తీస్తే పక్క హిట్ అయ్యే తీయాలని ఆలోచిస్తూన్నా “అని చెప్పాడు విక్కి” రేయి నీ
పట్టుదల నాకూ అర్థం అవుతుంది కానీ నేను ప్రొడ్యూస్ చేయడానికి తెచ్చిన వాళ్లు మామూలు వాళ్లు కాదు ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు గెలిచిన డైరెక్టర్ cum ప్రొడ్యూసర్ వాళ్ల ముందు పరువు తీసుకోవద్దు సరే నీకు ఒక నెల రోజుల లీవ్ ఇస్తున్నా ఎక్కడైైనా ట్రిప్ కీ వెళ్లి మైండ్ క్లియర్ చేసుకోని రా “అని ప్రేమ తో చెెెప్పాడు శేఖర్ అప్పుడే విక్కి ఫోన్ మొగింది ఏదో ప్రైవేట్ నెంబర్
ఎవరూ అయి ఉంటారు అని ఫోన్ ఏత్తి బయటకి వెళ్లాడు

episode – 1

episode – 2

మిగిలిన ఆడియో స్టోరీల కొరకు క్రింది లింక్ ను క్లిక్ చేసి యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఉచితంగా ఆడియోలను వినండి

click here