అందంగా నవ్వుతూ

మోహన్ వరండా లో నుంచొని పక్కఇంట్లో వుండే పల్లవి కోసం ఎదురు చూస్తున్నాడు. మోహన్ ఆ ఊళ్ళోనే వున్న ఇంజనీరింగ్ కాలేజీ లో కంప్యూటర్ సైన్స్ కోర్స్ చేస్తున్నాడు. పల్లవి కూడా అదే క్లాస్ లో వుంది. పల్లవి చాలా అందంగా ఉంటుంది. వాళ్లిద్దరూ ఒకే బస్సు లో కాలేజీ కి వెళతారు… వొస్తారు… ఇప్పుడు ఆమె కోసమే ఎదురుచూస్తున్నాడు. ఇంతలో పల్లవి వాళ్ళ ఇంటి గేట్ తీసుకొని బయటకి వొచింది… మోహన్ ఆమె తన ఇల్లు … Continue reading అందంగా నవ్వుతూ